Thursday, November 14, 2019

టాలీవుడ్

ప్రిన్స్‌ మహేష్‌తో మరోసారి జోడీకడుతున్న మిల్కీ బ్యూటీ

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌మహర్షి సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు ప్రిన్స్‌ మహేష్‌ బాబు.ఆయన ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తున్నాడు.ఎఫ్ 2 తరువాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో...

చిరు అభిమానుల్లో అంచనాలను పెంచేసిన ‘‘సైరా’’ టీజర్‌

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘‘సైరా నరసింహారెడ్డి’’ టీజర్‌ వచ్చేసింది. ఈ టీజర్‌...

బాక్సాఫీస్‌ వద్ద ఇరగదీస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ – 6 రోజుల్లో 56 కోట్ల వసూళ్లు

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌బాక్సాఫీస్ వ‌ద్ద ఇస్మార్ట్ శంక‌ర్ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతూనే ఉంది.జూలై 18న విడుద‌లైన ఈ చిత్రం స‌రిగ్గా ఆరు రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళ‌ని...

నేటి నుంచి బిగ్ బాస్-3 తెలుగు ప్రారంభం – కంటెస్టెంట్స్ పై వీడుతున్న ఉత్కంఠత

మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలుగు బుల్లి తెరపై అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ -3 ఈ రోజు ప్రారంభమౌతోంది. జులై21న ఆదివారం...

విజయ్‌ దేవరకొండ, రష్మికల ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌గీతగోవిందం సినిమాతో మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు యువకథానాయకుడు విజయ్‌ దేవరకొండ, రష్మిక మంధానలు.తాజాగా వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌...

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంటున్న అందాల తార శ్రుతిహాసన్‌

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌దాదాపు రెండేళ్లపాటు సినిమాకి దూరమైంది అందాల తార శ్రుతిహాసన్‌.దీంతో ఆమె పెళ్లిచేసుకుంటారని పలు వదంతులు వినిపించాయి.మైఖేల్ కోర్సెల్ అనే వ్య‌క్తితో ప్రేమాయ‌ణంలో ప‌డ్డ త‌ర్వాత...

రేపు విజయనిర్మల అంత్యక్రియలు

మనఛానల్ న్యూస్ - హైదరబాద్ బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించిన ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, ప్రముఖ సినీనటి,దర్శకురాలు విజయనిర్మల(73) అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు...

షూటింగ్‌లో గాయపడ్డ కథానాయకి అనుష్క

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘‘సైరా’’ నరసింహారెడ్డి. ఇందులో ఒక పాత్ర పోషిస్తున్న అగ్ర కథానాయకి అనుష్క సెట్‌లో గాయపడ్డారట.ఇటీవల...

ఘనంగా రామానాయడు జయంతి – ఫిల్మ్ చాంబర్ విగ్రహావిష్కరణ

మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెెెలుగు సినీ నిర్మాత స్వర్గీయ డాక్టర్ డి.రామనాయుడు 83వ జయంతి వేడుకులు గురువారం హైదరబాద్ లోని ఫిల్మ్...

మళ్లీ తెలుగు తెరపైకి లేడి సూపర్ స్టార్ విజయశాంతి..!!

మనఛానల్ న్యూస్ - సినిమాడెస్క్ సినిమా రంగంలో రాణించి,రాజకీయ రంగంలో ప్రవేశించిన లేడి సూపర్ స్టార్, తెలుగునటి విజయశాంతి మళ్లీ వెండితెర మీద కనిపించబోతుంది. తెలంగాణాలో టి.ఆర్.ఎస్...

175 కోట్ల వసూళ్లను రాబట్టిన ‘మహర్షి’

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఈ చిత్రం కేవలం 18 రోజుల్లో రూ.175 కోట్లు (గ్రాస్‌)...

ఆఫీస్‌బాయ్‌ వివాహానికి హాజరైన స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌తెలుగుసినీ హీరోలు ప్రస్తుతం కొత్త పంథాలో పయనిస్తున్నారు.గతంలో హీరోలు ప్రైవేట్ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించేవారు కాదు. తమ స్థాయికి తగ్గ ఈవెంట్‌లకు మాత్రమే హజరయ్యే వారు....

కథానాయకుడు అవతారమెత్తనున్న దర్శకుడు వి.వి.వినాయక్‌

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా ప్రసిద్ధికెక్కిన వి. వి.వినాయక్‌ కథనాయకుడుగా కనిపించనున్నారు.ఆయన హీరోగా నటిస్తుండడంతో అభిమానులు సర్‌ ఫ్రైజ్‌కు...

కొత్త అవతారమెత్తనున్న మిల్కీ బ్యూటీ తమన్నా

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించి పలు భాషల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ సంపాదించుకున్నారు కథా నాయికి తమన్నా భాటియా. అగ్రకథానాయకుల సరసన నటించిన ఈ...

ఆసక్తిని రేకెతిస్తున్న కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘సీత’ సినిమా ట్రైలర్‌

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడుగా నటిస్తూ,కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘సీత’.ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే.శుక్రవారం విడుదలైన...

మహర్షి సంబరాల్లో పాలుపంచుకున్న రష్మిక, విజయ్‌ దేవరకొండ

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌మే 9న ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది మహర్షి సినిమా.మ‌హేష్ కెరీర్‌లో మ‌హ‌ర్షి చిత్రం మైలురాయిగా నిలిచిపోతుంద‌ని...

దాదాసాహెబ్‌ పాల్కే స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు ఎంపికైన ‘విశ్వదర్శనం’

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌విఖ్యాత నటుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘‘విశ్వదర్శనం’’. ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ఈ...

మే 1న ఏపీలో ‘‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’’ సినిమా విడుదల

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌సంచన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన సినిమా ‘‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’’. ఎన్నో వివాదాల తర్వా త ఈ సినిమా ఏపీలో విడుదలకు సిద్ధమైంది.మార్చిలో ఏపీలో...

ఒకే వేదికపైకి టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్‌మహేష్‌ బాబు కథనాయకుడుగా తెరకెక్కెతున్న సినిమా మహర్షి.ఈ సినిమా ఫ్రీ రిలీజ్‌ వేడుకకి భారీగా ఫ్లాన్‌ చేస్తున్నారు. మే 1న...

షూటింగ్‌లో గాయపడ్డ జూ.ఎన్టీఆర్‌ – ఆర్‌.ఆర్‌.ఆర్‌కు మళ్లీ బ్రేక్‌

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబి నేషన్‌లో రూపొందుంతున్న టాలీవుడ్‌ మోస్ట్‌ క్రేజీయెస్ట్‌ మూవీ...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS