Monday, August 26, 2019

సినిమా

భారత్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘ద లయన్‌ కింగ్‌’

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌హాలీవుడ్ మూవీ ద ల‌య‌న్ కింగ్‌ ఇండియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. బాక్సాఫీసు వ‌ద్ద గ‌ర్జిస్తున్న‌ది. డిస్నీ రూపొందించిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న‌ది....

నేటి నుంచి బిగ్ బాస్-3 తెలుగు ప్రారంభం – కంటెస్టెంట్స్ పై వీడుతున్న ఉత్కంఠత

మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలుగు బుల్లి తెరపై అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ -3 ఈ రోజు ప్రారంభమౌతోంది. జులై21న ఆదివారం...

విజయ్‌ దేవరకొండ, రష్మికల ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌గీతగోవిందం సినిమాతో మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు యువకథానాయకుడు విజయ్‌ దేవరకొండ, రష్మిక మంధానలు.తాజాగా వీరిద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌...

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంటున్న అందాల తార శ్రుతిహాసన్‌

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌దాదాపు రెండేళ్లపాటు సినిమాకి దూరమైంది అందాల తార శ్రుతిహాసన్‌.దీంతో ఆమె పెళ్లిచేసుకుంటారని పలు వదంతులు వినిపించాయి.మైఖేల్ కోర్సెల్ అనే వ్య‌క్తితో ప్రేమాయ‌ణంలో ప‌డ్డ త‌ర్వాత...

విజయనిర్మల మృతదేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చుతున్న హీరో కృష్ణ

మనఛానల్ న్యూస్ - హైదరబాద్ ప్రముఖ సినీ నటి, గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన మహిళ దర్శకురాలు విజయనిర్మల మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ...

రేపు విజయనిర్మల అంత్యక్రియలు

మనఛానల్ న్యూస్ - హైదరబాద్ బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించిన ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, ప్రముఖ సినీనటి,దర్శకురాలు విజయనిర్మల(73) అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు...

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల అస్తమయం

మనఛానల్‌ న్యూస్‌ - నేషనల్‌ డెస్క్‌అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల (73) బుధవారం రాత్రి కన్నుమూశారు.ఈమె తెలుగు పాతతరం కథానాయకుడు సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి.హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో...

షూటింగ్‌లో గాయపడ్డ కథానాయకి అనుష్క

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘‘సైరా’’ నరసింహారెడ్డి. ఇందులో ఒక పాత్ర పోషిస్తున్న అగ్ర కథానాయకి అనుష్క సెట్‌లో గాయపడ్డారట.ఇటీవల...

ప్రముఖ నటుడు,రచయిత గిరీష్‌ కర్నాడ్‌ అస్తమయం

మనఛానల్‌ న్యూస్‌ - నేషనల్‌ డెస్క్‌పలు భాషల్లో విలక్షణమైన పాత్రలు పోషించిన ప్రముఖ నటుడు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ కన్ను మూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తన నివాసంలో...

మదనపల్లెలో ఏ థియేటర్‌లో ఏ సినిమా

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లె సిద్ధార్థ - భారత్‌ మినీసిద్ధార్థ - 7 శ్రీకృష్ణా - హిప్పీ ఏ.ఎస్‌.ఆర్‌ - ఎన్‌జీకే రవి...

ఘనంగా రామానాయడు జయంతి – ఫిల్మ్ చాంబర్ విగ్రహావిష్కరణ

మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెెెలుగు సినీ నిర్మాత స్వర్గీయ డాక్టర్ డి.రామనాయుడు 83వ జయంతి వేడుకులు గురువారం హైదరబాద్ లోని ఫిల్మ్...

తొలిరోజే సరికొత్త వసూళ్లను రాబట్టిన సల్మాన్‌ఖాన్‌ ‘భారత్‌’

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌బాలీవుడ్‌లో మరోసారి తనసత్తాను చాటాడు స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌.తాజాగా విడుదలైన ‘భారత్‌’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు సల్మాన్‌.బుధవారం విడుదలైన...

బిగ్‌బాస్‌ 3కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న అక్కినేని నాగార్జున

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌ఉత్తరాది నుండి దక్షిణాదికి దిగుమతై అత్యంత ఆదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌.దక్షిణాది అన్ని భాషల్లో ఈ కార్యక్రమం సక్సెస్‌ అయింది. తెలుగులో ఇప్పటికే...

మళ్లీ తెలుగు తెరపైకి లేడి సూపర్ స్టార్ విజయశాంతి..!!

మనఛానల్ న్యూస్ - సినిమాడెస్క్ సినిమా రంగంలో రాణించి,రాజకీయ రంగంలో ప్రవేశించిన లేడి సూపర్ స్టార్, తెలుగునటి విజయశాంతి మళ్లీ వెండితెర మీద కనిపించబోతుంది. తెలంగాణాలో టి.ఆర్.ఎస్...

175 కోట్ల వసూళ్లను రాబట్టిన ‘మహర్షి’

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఈ చిత్రం కేవలం 18 రోజుల్లో రూ.175 కోట్లు (గ్రాస్‌)...

కేఎల్‌ రాహుల్‌తో డేటింగా…అబ్బే లేదు – సోనాల్‌ చౌహాన్‌

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌ప్రస్తుతం సినీతారలు, క్రికెటర్లపై వచ్చే వార్తలు మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి.తాజాగా భారత వర్ధ మాన క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనాల్‌...

ప్రముఖ బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగన్‌కి పితృవియోగం

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌దేవగన్‌ నివాసంలో విషాదం చోటుచేసుకుంది.అజయ్‌ దేవ గన్‌ తండ్రి, ప్రముఖ స్టంట్‌ డైరెక్టర్‌ వీరు దేవగన్ సోమవారం మృతి చెందారు....

ఆఫీస్‌బాయ్‌ వివాహానికి హాజరైన స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌తెలుగుసినీ హీరోలు ప్రస్తుతం కొత్త పంథాలో పయనిస్తున్నారు.గతంలో హీరోలు ప్రైవేట్ ఫంక్షన్స్‌లో పెద్దగా కనిపించేవారు కాదు. తమ స్థాయికి తగ్గ ఈవెంట్‌లకు మాత్రమే హజరయ్యే వారు....

అశ్రునయనాల మధ్య ముగిసిన రాళ్లపల్లి అంత్యక్రియలు

మనఛానల్‌ న్యూస్‌ - రాయదుర్గంతెలుగు సినీ విలక్షణ,హాస్య నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావుకు ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు రాయదుర్గం మహాప్రస్థానంలో...

విలక్షణ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు అస్తమయం

మనఛానల్‌ న్యూస్‌ - సినిమా డెస్క్‌పలుచిత్రాల్లో విలక్షణ పాత్రల్లో నటించి సినీచరిత్రలో తనదైన ముద్రవేసిన రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) ఇకలేరు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న...

MOST POPULAR

HOT NEWS