హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు .!!!
మనఛానల్ న్యూస్ - హైదరబాద్ ట్రాపిక్ నిబంధనలను ఉల్లంఘించిన తెలుగు సినీ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయాలని హైదరబాద్ ట్రాఫిక్ పోలీసు...
లకోటియా కాలేజీ ఆఫ్ ప్యాషన్ డిజైన్ సంస్థలో తమిళ హిరోయిన్...
మనఛానల్ న్యూస్- హైదరబాద్ హైదరబాద్ లోని లకోటియా కాలేజీ ఆఫ్ డిజైన్ సంస్థ కార్యాలయాలలలో శనివారం తమిళ, తెలుగు సినీ హిరోయిన్ మెగాలి దీపావళీ సందడి చేశారు....
అత్యంత విషమంగా మారిన మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ ఆరోగ్యం
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.దీంతో ఆయనను ఆదివారం ఆదివారం రాత్రి అత్యవసరంగా జూబ్లీహిల్స్‌లోని...
తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో సి.కళ్యాణ్ ప్యానెల్ ఘనవిజయం
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో సి.కళ్యాణ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది.దిల్ రాజు, సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటిగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం...
జబర్ధస్త్ ఆర్టిస్ట్ వినోద్‌పై దాడి
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్‌పై నగరంలో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై ఒక వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు....
అశ్రునయనాల మధ్య ప్రారంభమైన విజయనిర్మల అంతిమయాత్ర
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్అలనాటి మేటితార, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య ప్రారంభమైంది.తమ అభిమానతారను అఖరి సారి చూసేందుకు ఆమె అభిమానులు అధికసంఖ్యలో హాజరయ్యారు.
మరికాసేపట్లో భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికై ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులు మరి కాసేపట్లో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు.
విజయనిర్మల పార్ధీవ దేహాన్ని స్వగృహానికి తరలింపు
మనఛానల్ న్యూస్ - సినిమా డెస్క్ప్రముఖ దర్శకురాలు, అలనాటి మేటినటి విజయనిర్మల కన్నుమూసిన సంగతి విదితమే. ఆమె పార్ధీవ దేహాన్ని స్వగృహానికి తరలించారు.ఈరోజంతా అక్కడే ఉంచుతారు.రేపు ఉదయం ఫిలించాంబర్‌లో సందర్శన...
మరికాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన మరికాసేపట్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,...
హైదర్‌గూడలో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్తెలంగాణలో కొత్త ఎమ్మెల్యే కోసం నిర్మించిన నూతన భవన సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి,...
ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌కు ముందస్తు బెయిల్ మంజూరు
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్
ఐటీగ్రిడ్స్ సంస్థ నిర్వాహకుడు అశోక్‌కు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరైంది. ఆధార్, ఇతర డేటా చోరీ చేశాడని అశోక్‌పై ఆధార్...
రవిప్రకాశ్,శివాజీలకు లుక్ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
మనఛానల్ న్యూస్ హైదరాబాద్‌టీవీ9 మాజీ సీఈవోపై సైబరాబాద్ పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు.నిధుల మళ్లింపు,ఫోర్జరీకి పాల్పడిన విషయాల్లో రవిప్రకాశ్ అజ్ఞాతంలో ఉన్న సంగతి విదితమే.రవిప్రకాశ్‌తో పాటు సినీ...
వ్యక్తిగత కారణాల వల్లే విచారణకు హాజరు కాలేదు – పోలీసులకు రవిప్రకాశ్ ఈ మెయిల్
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్విచారణకు హాజరయ్యేందుకు మరికొద్ది రోజులు గడువు కావాలని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సైబర్ పోలీసులకు ఈ మెయిల్ పంపారు.నిధులు మళ్లింపు ఫోర్జరీ కేసుల్లో రవిప్రకాశ్...
ప్రపంచంలో 8వ అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్ప్రపంచవ్యాప్తంగా 10 అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదారాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం స్థానం పొందింది.2019 సంవత్సరానికి గానూ విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్ హెల్ప్ అనే సంస్థ...
శంషాబాద్ విమానాశ్రయంలో నాలుగు కేజీల బంగారం స్వాధీనం
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్దుబాయ్ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. కోటి 10 లక్షల విలువ చేసే 3 కిలోల 951...
హైదరాబాద్‌లో నేటి నుండి పరుగులు పెట్టనున్న కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్ హైదరాబాద్ నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే కార్మికదినోత్సవ కానుకలను అందజేసింది.ఇందులో భాగంగా నేటి నుండి కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి...
ఏపీ ఎస్ హెచ్ఆర్సీ మాజీ చైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అస్తమయం
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్ఏపీ మానవహక్కుల సంఘం తొలి చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి (76) మృతి చెందా రు.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి విదితమే.గత...
అంగరంగవైభవంగా రామోజీరావు మనవరాలి వివాహం
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్
రామోజీ గ్రూప్ సంస్థ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు మనవరాలు, దివంగత సుమన్, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన,వినయ్‌ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది.రామోజీఫిల్మ్‌సిటీ వేదికగా శనివారం జరిగిన...
హైదరాబాద్‌లో అత్యంత వైభవోపేతంగా హనుమాన్ శోభాయాత్ర
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్
హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా సాగుతోంది.హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం హైదరా బాద్‌లోని గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగ నుంది....
హైదరాబాద్‌లో సందడి చేసిన బాలీవుడ్ నటి కాజోల్
మనఛానల్ న్యూస్ - హైదరాబాద్
ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సందడి చేశారు.నగరంలోని కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన జోయాలుక్కాస్ ఆభరణాల షోరూంను ఆమె...