Thursday, November 14, 2019

తిరుపతి న్యూస్

డెంగ్యూతో పెండ్లి కుమార్తె మృతి

మనఛానల్ న్యూస్ - చిత్తూరు చిత్తూరు జిల్లాలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి..డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని...

శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలతెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ అధికారులు...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతన్నట్లు అధికారులు తెలిపారు.వారంతపు సెలవులు రావడంతో రద్దీ అధికంగా ఉందని వారు...

మహారథంపై ఊరేగిన తిరుమల శ్రీనివాసుడు

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలదేవదేవుడు,ఆపద మొక్కులవాడు తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు కన్నులపండగగా సాగుతు న్నాయి.అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి.గడచిన ఏడు రోజులుగా వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ...

కన్నుల పండుగగా శ్రీవారి గరుడవాహన సేవ

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలకలియుగ ప్రత్యక్ష దైవం,అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి.ఐదో రోజు అశేష భక్త జనసందోహం జయజయ ధ్వానాల మధ్య గరుడ...

శ్రీవారిని దర్శించుకొన్న ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఆర్‌.కె.రోజా

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రజలు సుఖ సంతోషా లతో ఉన్నారని నగరి ఎమ్మెల్యే,ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఆర్‌.కె.రోజా వెల్లడించారు.పరిపాలనలో అనేక సంస్క రణలను...

రేపటి నుండి ‘మనగుడి’ కార్యక్రమం – టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడి

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలరేపటి నుండి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల నందు సనాతన హిందూసాంప్రదాయ పద్ధతిలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి...

చేతిరాత విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది – వైకాపా నాయకుడు బ్రహ్మానందరెడ్డి వెల్లడి

మనఛానల్‌ న్యూస్‌ - తిరుపతివిద్యార్థుల చేతివ్రాత వారి అభ్యున్నతికి దోహదపడుతుందని తిరుపతి డివిజన్‌ రామచంద్రాపురం మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి...

నవంబర్‌ మాసానికి ఆర్జితసేవా టికెట్లను విడుదల చేసిన తితిదే

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమల 2019 నవంబర్‌ మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.మొత్తం 69,254 టికెట్లను విడుదల చేస్తున్నట్లు...

ఆగష్ట్‌ 11 నుండి తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలకలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలను ఆగష్ట్‌ 11 నుండి నిర్వహిస్తున్నట్లు టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.మూడు రోజులపాటు...

కార్వేటినగరం మండలంలో చిత్తూరు కలెక్టర్ పర్యటన

మనఛానల్ న్యూస్ - కార్వేటినగరం చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా శుక్రవారం కార్యేటినగరం మండలంలో విస్రృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన...

విద్యార్థులకు ఉచితంగా ఐడీకార్డులు, బెల్టులు, పలకలు పంపిణీ

మనఛానల్‌ న్యూస్‌ - తిరుపతిచిత్తూరుజిల్లా రామచంద్రాపురం మండలం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల (ఎంపిపిఎస్‌) విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా ఐడీకార్డులు, బెల్టులు,పలకలు పంపిణీ చేయడం జరిగింది.వీటిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ...

తిరుపతిలో రూ.2 కోట్ల నకిలీ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

మనఛానల్‌ న్యూస్‌ - తిరుపతిచిత్తూరుజిల్లా తిరుపతి నగరంలో 2 కోట్ల రూపాయల నకిలీ నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఇవి ఎక్కడ ముద్రించారో దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణాలలో...

చిత్తూరు జిల్లాలో తాజాగా 304 మంది కార్యదర్శుల బదిలీలు

మనఛానల్ న్యూస్ -చిత్తూరు చిత్తూరు జిల్లాలో తాజా 304 మంది కార్యదర్శులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుదవారం రాత్రి జాబితా విడుదల చేశారు.

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనభాగ్యం – టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలఅఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనాన్ని సామాన్య భక్తులకు త్వరితగతిన జరిగే విధంగా అన్నిచర్యలు తీసుకుంటున్నామని తితిదే చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి...

నేటి సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలకలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం రాత్రి 7 నుంచి బుధవారం వేకువజామున 5...

చిత్తూరు జిల్లాలో 276 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ – జాబితా కోసం క్లిక్...

చిత్తూరు జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల జాబితా కోసం క్లిక్ చేయండిDownload మనఛానల్ న్యూస్ - చిత్తూరు జిల్లాలో నూతన ప్రభుత్వం ఆదేశాల...

తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న ఇస్రో ఛైర్మన్‌ శివన్‌

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలకలియుగ ప్రత్యక్షదైవం,అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈనెల 15న చంద్రయాన్‌-2ను ప్రయోగించనున్న సంగతి తెలిసిందే.ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన...

తితిదే ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ధర్మారెడ్డి

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలతిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఆయన ఇప్పటికే టిటిడి జేఈవోగా ఒక పర్యాయం, ప్రత్యేకాధికారిగా రెండు పర్యాయాలు విధులు నిర్వర్తించాడు.నిన్న కాలినడకన తిరుమలకు...

చిత్తూరు జిల్లాలో రెవిన్యూలో భారిగా బదిలీలు

మనఛానల్ న్యూస్ - చిత్తూరు చిత్తూరు జిల్లాలో రెవిన్యూ శాఖలో భారీగా బదిలీలు చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎ.ఆర్.ఐ., ఎం.ఆర్.ఐలను బదిలీలు చేస్తూ...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS