Thursday, January 23, 2020

లోకల్ న్యూస్

రష్యా యూనివర్సిటితో మిట్స్ కాలేజీ ఒప్పందం

మనఛానల్ న్యూస్ - మదనపల్లి ఆధునిక సమాజంలో, పారిశ్రామిక పురోగతికి కావాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విద్య, ఉపాధి రంగాలలో విస్రృత పరిశోధనకు ఏపిలోని చిత్తూరు...

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు…శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలవైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తుతో కిటకిటలాడుతున్నాయి.వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రజలు బారులు తీరారు.ముఖ్యంగా తిరుమల కొండపై...

మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పి.హెచ్.డి ప్రధానం

మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లె లోని మిట్స్ ఇంజనేరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న బిభూతి ప్రసాద్ ప్రధాన్ కు రూర్కెల్...

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై తిరిగి ప్రారంభమైన రాకపోకలు

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌42 రోజుల తర్వాత గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు ప్రారంభమయ్యాయి.శనివారం ఉదయం 8 గంటల నుంచి ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాల రాకపోకలను జీహెచ్‌ఎంసీ మేయర్‌...

ప్రాంగణ ఎంపికల్లో సత్తాచాటిన మదనపల్లె బి.టి.కళాశాల విద్యార్థులు…22 మందికి ఉద్యోగాలు

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లెప్రాంగణ ఎంపికల్లో మదనపల్లె బి.టి.కళాశాల విద్యార్థులు సత్తాచాటారు."మెడి హెల్త్ కేర్" కంపెనీలో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అభర్ధుల కోసం ప్రాంగణ నియామకాలు నిర్వహించడం జరిగింది.డిగ్రీ మరియు పీజీ...

ఈ-కర్షక్‌ ద్వారా పంటల నమోదు…మదనపల్లె ఏవో నాగ ప్రసాద్‌

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లెఈ-కర్షక్ యాప్ ద్వారా ప్రతి గ్రామములో రైతుల సాగు చేయు పంటల నమోదు కార్యక్రమము జరుగుతుందని మదనపల్లి మండల,వ్యవసాయ శాఖ అధికారి నాగ ప్రసాద్ పేర్కొన్నారు.శుక్రవారం...

మిట్స్ అధ్యాపకుడికి జాతీయ అవార్డు

మనఛానల్ న్యూస్ - మదనపల్లి మదనపల్లిలోని మిట్స్ ఇంజనేరింగ్ కాలేజీ అధ్యాపకుడు డాక్టర్ భానుచందర్ కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. మిట్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ &...

ఏప్రిల్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టిటిడి

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలకలియుగ ప్రత్యక్ష దైవం,తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామికి ఏప్రిల్‌ 2020లో జరిగే విశేష ఆర్జిత సేవలకు సంబంధించిన 65,280 టికెట్లను టీటీడీ విడుదల చేసింది.ఎలక్ట్రానిక్‌ లాటరీ...

మదనపల్లెలో ఏ థియేటర్‌లో ఏ సినిమా…

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లె శ్రీకృష్ణా - రూలర్‌సిద్ధార్థ - మత్తు వదలరా…మినీ సిద్ధార్థ - ...

పెన్నానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

మనఛానల్ న్యూస్ - కడప వై.ఎస్.ఆర్. కడప జిల్లా సిద్దవటం వద్ద పెన్నానదిలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నదిలో మునిగి చనిపోయారు. దీంతో సిద్దవటం గ్రామంలో...

ఎసిబి పనితీరుపై సి.ఎం.జగన్ అసంతృప్తి – 3నెలలో మార్పుకు ఆదేశాలు

మనఛానల్ న్యూస్ - అమరావతి ఏపి సి.ఎం. వై.ఎస్.జగన్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) పనితీరుపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆశాఖ...

ఎమ్మెల్యే చేతుల మీదుగా బి.కొత్తకోట మండల ఎస్టీయూ క్యాలెండర్‌ ఆవిష్కరణ

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లె ప్రభుత్వ విద్యారంగ సంక్షేమానికి,ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి,సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఉపాధ్యాయ వర్గానికి భరోసా...

బి.కొత్తకోట ఈవోకు సమ్మె నోటీసు అందజేసిన పంచాయతీ సిబ్బంది

మనఛానల్‌ న్యూస్‌ - బి.కొత్తకోటకేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విదానాలకు నిరసనగా జనవరి 8,2020 పలు కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.ఈ నేపథ్యంలో మంగళవారం చిత్తూరుజిల్లా బి.కొత్తకోట...

జాతీయస్థాయి స్వయం పరీక్షలో టాపర్‌గా నిలిచిన మదనపల్లె మిట్స్‌ అధ్యాపకుడు

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లెచిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల) నందు ఈఈఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్...

శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త…ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఉచితం

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలతిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) భక్తులకు శుభవార్త అందించింది.ఇక మీదట శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ ఇవ్వనుంది.దళారీ వ్యవస్థను పూర్తిగా...

శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

మనఛానల్‌ న్యూస్‌ - తిరుమలఆపద మొక్కులవాడు,కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.జనవరి 6వ తేదీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో...

స్పందన ఫిర్యాదుల పరిష్కారానికి చొరవ…మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కీర్తి

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లెఅర్జీదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ గారు అన్నారు.సోమవారం ఉదయం 10.30 గంటల నుండి 1.30 గంటల వరకు ...

జాతీయస్థాయిలో సత్తాచాటిన మదనపల్లె మిట్స్‌ విద్యార్థులు

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లెన్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏ.ఐ.సి.టి.ఈ) వారు ప్రతి సంవ త్సరము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే "ఛత్ర విశ్వకర్మ అవార్డు-2019"లకు ...

పవన శక్తితో విద్యుత్ ఉత్పత్తికి సరికొత్త నమూనాను రూపొందించిన మిట్స్‌ విద్యార్థులు

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లెచిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నందు బి.టెక్ మొదటి సంవత్సరము సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఎన్.రాకేష్,కె.ప్రేమ్ కుమార్,కె.ప్రణీత,...

జాతీయస్థాయిలో సత్తాచాటిన మదనపల్లె నారాయణ పాఠశాల విద్యార్థులు

మనఛానల్‌ న్యూస్‌ - మదనపల్లెయూనిఫైడ్‌ కౌన్సిల్‌ వారు జాతీయస్థాయిలో నిర్వహించిన పరీక్షలో చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు సత్తాచాటినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయు ఎ.చంద్రశేఖర్‌ వెల్లడించారు.ఈ సందర్భంగా...

MOST POPULAR

HOT NEWS