22 నెలల కనిష్టానికి దిగివచ్చిన టోకు ధరల సూచీ
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 22నెలల కనిష్టానికి దిగి వచ్చింది. మే నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూ పీఐ) గణాంకాలను ...
కనీస నగదు నిలువ నిబంధనను ఎత్తివేసిన ఆర్బీఐ
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్బ్యాంకు ఖాతాదారులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది.బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ), లేదా నో ఫ్రిల్స్ అకౌంట్స్‌గా...
కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీరేట్లను గురువారం తగ్గించింది.ఈ ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన...
కొత్త రూ.20 నోటు నమూనాను విడుదల చేసిన ఆర్బీఐ
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్కొత్త రూ.20 నోట్లను త్వరలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేయనుంది.ఈ కొత్త 20 రూపాయల నోటు నమూనాను ఆర్బీఐ శనివారం విడుదల...
ఆర్బీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్సమాచార హక్కు చట్టం కింద దేశంలోని పలు బ్యాంకులకు చెందిన వార్షిక తనిఖీ నివేదికలను బహిర్గ తం చేయాలని శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం రిజర్వు...
త్రైమాసిక ఫలితాల్లో హెచ్డిఎఫ్సీ బ్యాంక్‌కు భారీ లాభాలు
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
మార్చి త్రైమాసిక ఫలితాలను హెచ్డిఎఫ్సీ బ్యాంకు నేడు ప్రకటించింది.ఈ ఫలితాల్లో భారీ లాభాలతో మంచి జోష్ కనబరిచిం ది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22.63శాతం నికర...
రెపోరేటును తగ్గించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ప్రకటించింది. రెపోరేటును 25 బేసిస్...
మరింత బలపడిన రూపాయి మారకం విలువ
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
భారత దేశ కరెన్సీ రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చుకుంటే మరింత బలపడింది. సోమవారం ఉదయం డాలరుతో మారకంలో 68.91కు చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో వరుసగా...
కర్ణాటక బ్యాంక్‌కు రూ.4 కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రైవేటు రంగ బ్యాంకైన కర్ణాటక బ్యాంక్‌కు భారీ జరిమానాను విధించింది.నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంకుపై ఆర్బీఐ 4 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ...
వరుసగా ఆరవరోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరవరోజు పెరిగాయి.దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ భగ్గుమ న్నాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు వాహన దారులకు చుక్కలు...
ఈనెల 21న బ్యాంకు సీఈవోలతో సమావేశం – ఆర్బీఐ గవర్నర్ వెల్లడి
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
త్వరలో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల అధిపతులతో త్వరలోనే సమావేశం కానున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్బీఐ కీలక వడ్డీరేటు తగ్గింపు, ఈ...
మళ్లీ బాధ్యతలు చేపట్టనున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
గత కొంతకాంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం కోసం అమెరికాకు వెళ్లిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిరిగి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అరుణ్ జైట్లీ శుక్రవారం...
కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
ఆరో ద్వైమాసిక సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలకవడ్డీ రేట్లను తగ్గించింది.ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లలో పావుశాతం కోత విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)....
నగదు కొరత సమస్యలపై ప్రత్యేక చర్యలు – ఆర్.బి.ఐ.గవర్నర్ శక్తికాంత్ దాస్
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
దేశవ్యాప్తంగా నగదు కొరత సమస్య ఏర్పడినప్పుడు దానిపై భారత రిజర్వు బ్యాంకు ప్రత్యేక చర్యల తీసుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.ప్రస్తుతానికి నగదు నిల్వల సమస్య...
రూ.70 వేలకోట్ల మొండి బకాయిల రికవరీకి అవకాశం – ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
2019 మార్చి నాటికి కమర్షియల్ బ్యాంకులు రూ.70వేల కోట్ల మొండి బకాయిలను రికవరీ చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. దాదాపు...
మరో మూడు బ్యాంకుల విలీనానికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
మరో మూడు బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనానికి కేంద్ర ప్రభుత్వం...
33వస్తువులపై జి.ఎస్.టి తగ్గింపుకు కేంద్రం నిర్ణయం
మనఛానల్ న్యూస్ - న్యూఢిల్లీ
దేశంలో జి.ఎస్.టి లో మరిన్నీ సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. జి.ఎస్.టి. ప్రభావంతో పలు రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదనే వార్తలు వస్తుడడం, అధికార బిజెపి...
బలపడుతున్న రూపాయి విలువ – రూ.70 దిగువకు చేరిక
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
డాలర్‌కు డిమాండ్ తగ్గడంతోపాటు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా దేశీయ కరెన్సీ రూపాయి విలుఉవ బాగా బలపడింది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ఆరంభంలోనే 57 పైసలు బలపడి...
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన వేళ మంగళవారం నాటి సెషన్లో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్...
ప్రారంభమైన ఆర్బీఐ బోర్డు కీలక సమావేశం
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక బోర్డు సమావేశం ప్రారంభమైంది.గతకొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మిగులు నిధుల...