జనవరి31,ఫిబ్రవరి1న రెండు రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
మనఛానల్ న్యూస్ - నేషనల్ డెస్క్ దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు జనవరి31 మరియు ఫిబ్రవరి1వతేదిన రెండు రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు. బ్యాంక్ ఉద్యోగులు...
మళ్లీ పసిడి ధర పరుగులు…రూ.40 వేలకు చేరుకున్న 10 గ్రాములు
మనఛానల్ న్యూస్ - బిజినెస్క్ డెస్క్మళ్లీ పసిడి ధరలు పెరుగుతున్నాయి.అమెరికా,ఇరాన్‌ల మధ్య వార్ ఎఫెక్ట్‌తోపాటు,అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.నేడు దేశంలోని...
గృహ,వాహన రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బీఐ
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి గృహ,వాహన రుణాలతో పాటు ఎంఎస్ఎంఈ రుణాలను తీసుకున్న...
ఇకపై సెలవురోజుల్లోనూ నెఫ్ట్ లావాదేవీలు…ఆర్బీఐ కీలక నిర్ణయం
మనఛానల్ న్యూస్ - ఎకానమీ డెస్క్
డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే విధంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ...
కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్భారత ఆర్థిక మందగమనం నేపథ్యంలో వడ్డీరేట్లకు కోత విధిస్తారనే ఆలోచనలకు భిన్నంగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను యథాతథంగా ఉంచింది....
నవంబర్‌లో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్ వస్తు,సేవ పన్ను (జీఎస్టీ) నవంబర్ మాసంలో రూ.లక్ష కోట్లను దాటాయి.జీఎస్టీ వసూళ్లు మూడు నెలల తర్వాత లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే.గత...
బంగారం కొంటున్నారా..???కొత్త నిబంధనలు తెలుసుకోండి..!!!
మనఛానల్ న్యూస్ - నేషనల్ డెస్క్ భారతీయులకు బంగారం అంటే..అలివికాని ఆశ..ముఖ్యంగా మహిళలకు అయితే బంగారు ఆభరణాలంటే ఎంత మక్కువొ చెప్పక్కరలేదు. మోది ప్రభుత్వం బంగారు...
స్టాక్ మార్కెట్ల లాభాల జోరు…రికార్డు మోత
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్ దేశీయస్టాక్ మార్కెట్లు బుధవారం లాభా జోరుతో రికార్డు మోత మోగించాయి.ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినా మిడ్ సెషన్ తరువాత పుంజుకుని కీలక సూచీలు...
5జీ మడత ఫోన్‌ను విడుదల చేసిన శాంసంగ్ సంస్థ
మనఛానల్ న్యూస్ - టెక్నాలజీ డెస్క్ ప్రపంచ ప్రముఖ సంస్థ,దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది.శాంసంగ్ డబ్ల్యు 20 5జీ...
మళ్లీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు – వరుసగా ఆరోరోజు జంప్
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్ వరుసగా ఆరవ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి.మరోవైపు గత ఆరురోజులుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు సైతం నేడు పెరగడం విశేషం.అంతర్జాతీయ మార్కెట్లో...
సెన్సెక్స్ లాభాల జోరు – బీఎస్ఈ సరికొత్త రికార్డుల హోరు
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్లాభాల జోరుతో సెన్సెక్స్ సరికొత్త రికార్డు పుంతలు తొక్కింది.కొనుగోళ్ల జోరుతో బీఎస్ఈ సెన్సెక్స్ సరి కొత్త శిఖరాలను తాకింది.నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం, ఆర్బీఐలు...
తగ్గిన బంగారం ధరలు – ఒకే రోజు రూ.300 పతనం
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్ అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు,డిమాండ్ లేమితో బంగారం ధరలు మళ్లీ దిగివస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే రూ.301 తగ్గడంతో పసిడి ధర మళ్లీ రూ.39 వేల...
ధన త్రయోదశి వేళ…పసిడి ధరలకు కళ
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్ధన త్రయోదశితోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా దగ్గర పడుతుండటంతో పసిడి ధరలకు మళ్లీ రెక్కలొ చ్చాయి.దీంతో శుక్రవారం దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.దీంతో బంగారం...
భారీగా దిగివచ్చిన బంగారం ధరలు – ఒక్కరోజులోనే రూ.2 వేలు క్షీణత
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్అంతర్జాతీయంగా,దేశీయంగా పుత్తడి,వెండి ధరలు క్షీణించాయి.దీంతో పసిడి పరుగుకు కళ్లెం పడింది. రికార్డు గరిష్టాలను నమోదు చేసిన బంగారం...
పరుగులు పెడుతున్న వెండి ధరలు – రూ.45 వేలకు చేరిన కేజీ ధర
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్భారతదేశ మార్కెట్లలో వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.కొనుగోళ్ల అండతో పాటు అంతర్జా తీయంగా సానుకూలంగా సంకేతాలతో బులియన్...
నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.దీంతో దేశీయ మార్కెట్లు సోమవారం...
బడ్జెట్ ఎఫెక్ట్ – భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్2019-20కు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది.ఇది అంత జనరంజకంగా లేకపోవడంతో తీవ్రంగా నిరాశపరచింది.ఈ బడ్జెట్‌తో స్టాక్ మార్కెట్లు...
స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి.అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు పుంజుకున్నాయి. బుధవారం 2 శాతం...
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు – రూ.34 వేల మార్క్‌ను దాటిన వైనం
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్దేశీయంగా గిరాకీ పెరగడంతోపాటు బలమైన అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ. 34వేల మార్క్‌ను దాటింది....
మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు
మనఛానల్ న్యూస్ - బిజినెస్ డెస్క్కొనుగోళ్ల అండ, అంతర్జాతీయ సానుకూలతతో దేశీయ మార్కెట్లలో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చా యి. క్రమక్రమంగా పెరుగుతూ పసిడి ధర రూ. 34వేలకు చేరువైంది....