Thursday, January 23, 2020

తెలంగాణ

శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

మనఛానల్‌ న్యూస్‌ - రాజన్న సిరిసిల్లతెలంగాణ సీఎం కేసీఆర్‌ సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు...

మధ్య మానేరు జలాయాశయానికి సీఎం కేసీఆర్‌ జలహారతి

మనఛానల్‌ న్యూస్‌ - రాజన్న సిరిసిల్ల కాళేశ్వరం పథకంతో ఎత్తిపోసిన గోదావరి జలాలతో నిండుకుండలా మారిన శ్రీరాజరాజేశ్వర(మధ్య మానేరు) జలాశయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిశీలించారు.మానేరు...

ప్రారంభమైన పసుపురైతుల రెండోవిడత పాదయాత్ర

మనఛానల్‌ న్యూస్‌ - నిజామాబాద్‌పసుపుపంటకు ప్రత్యేక బోర్డుతోపాటు పసుపుపంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పసుపు రైతులు రెండో దశ పాదయాత్రను ప్రారంభించారు.పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ...

ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది…ఢిల్లీకి పయనం

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది ముగిసింది.హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరారు.రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్య మంత్రి...

మునిసిపోల్స్‌లో సత్తాచాటుదాం…నాయకులకు కేటీఆర్‌ దిశానిర్ధేశం

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అవసరాలను తీర్చడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని,అభివృద్ధి ఫలాలు అన్నివర్గాల ప్రజలకు అందుతున్నాయని,దీంతో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో బ్రహ్మాండమైన విజయం సాధించాం.విపక్షాల పరిస్థితి ఆడలేక...

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నేడు ఎట్‌ హోం కార్యక్రమం

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది హైదరాబాద్‌లోని బొల్లారం.బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ రోజు ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటుచేశారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిదిలో...

టాలీవుడ్‌ దర్శక,నిర్మాతల ఇళ్లపై జీఎస్టీ అధికారుల దాడులు

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌తెలంగాణ రాజధాని టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల ఇళ్లలో జీఎస్టీ అధికారులు మంగళవారం దాడులు చేపట్టారు.టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుల,నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగు తున్నాయి.మొత్తంగా...

జనవరి 22న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగరా సోమవారం మ్రోగింది.ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని 121...

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం పూర్తి

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌ దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం పూర్తైంది.ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం సుమారు నాలుగు గంటల...

గోరటి వెంకన్నను కబీర్‌ సమ్మాన్‌ అవార్డుకు ఎంపిక చేసిన మధ్యప్రదేశ్‌

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌ప్రముఖ కవి,గాయకుడు గోరటి వెంకన్నకు కబీర్ సమ్మాన్ అవార్డు దక్కింది.మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివిధ భాషలకు చెందిన సాహితీవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని ఇచ్చి గౌరవిస్తుంది.ఇందులో భాగంగానే...

దిశ నిందితులది నేరచరిత్రే… వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు…!

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్‌ వెటర్నరీ వైద్యురాలు దిశ అత్యాచార,హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.దిశ హత్య కంటే ముందే నలుగురు నిందితులు...

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చింతమనేనికి హైకోర్టులో ఊరట

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ బాబు పౌరసత్వ రద్దుపై హైకోర్టులో ఇవాళ విచా రణ జరిగింది.కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై మరో 8 వారాలు స్టే...

జనసేనకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజురవితేజ రాజీనామా

మనఛానల్‌ న్యూస్‌ - నేషనల్‌ డెస్క్‌జనసేన అధినేత Vపవన్ సన్నిహితుడు,జనసేన పొలిట్‌ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేశారు.ఇకపై పవన్‌తో గానీ,ఆయన పార్టీతో గానీ తనకు ఎలాంటి...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌…ఫోరెన్సిక్‌కు కీలక ఆధారాలు లభ్యం

మనఛానల్‌ న్యూస్‌ - నేషనల్‌ డెస్క్‌హైదరాబాద్‌ వెటర్నరీ వైద్యురాలు దిశ అత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి విదితమే.దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసుపై త్రిసభ్య...

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ బంగారం పట్టివేత…ఎంతో తెలుసా…!

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌బంగారం అక్రమ రవాణాకు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు.తాజాగా హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు.అది ఎంతో తెలిస్తే అవాక్కవాల్సిందే.దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన...

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ …ఎన్‌హెచ్‌ఆర్‌సీ కి ఆధారాలు సమర్పించిన పోలీసులు

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌దారుణంగా అత్యాచారం,హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలు దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి విదితమే.అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం పరిశీలించి,ఎన్‌కౌంటర్‌ వివరణ ఇవ్వాలని పోలీసులను...

షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌…సిట్‌ను ఏర్పాటు చేసిన టీసర్కార్‌

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశను హత్య చేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సంగతి విదితమే.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ...

చెట్టును ఢీకొన్న కారు…కామారెడ్డిలో నలుగురు దుర్మరణం

మనఛానల్‌ న్యూస్‌ - బిక్కనూరుకామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో కృష్ణ మందీర్ సమీపంలో తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న...

దిశ నిందితుల మృతదేహాలను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం

మనఛానల్‌ న్యూస్‌ - మహబూబ్‌నగర్‌దిశ హత్యకేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం విదితమే.ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందం మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి...

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం

మనఛానల్‌ న్యూస్‌ - హైదరాబాద్‌దిశ హత్యకేసులో నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి విదితమే.అయితే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను శనివారం జాతీయ మానవ హక్కుల సంఘం...

MOST POPULAR

HOT NEWS