పవన్‌పై దాడికి టిడిపి కుట్ర చేస్తోందా…?
మనఛానల్ న్యూస్ - పొలిటికల్ డెస్క్
తెలుగుదేశం మిత్రుడుగా ఉంటూ..హఠత్తుగా ప్రత్యర్థిగా మారిన జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ పై అధికార తెలుగుదేశం పార్టీ భౌతికంగా దాడులకు దిగబోతుందా..? ఇందుకు ప్రణాళిక తయారుచేసి...