క్రికెటర్ శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసిన బీసీసీఐ
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్క్రికెట్ స్పాట్‌ఫిక్సింగ్ కేసులో కేరళ స్పీడ్‌గన్ శ్రీశాంత్ జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న సంగతి విదితమే.అయితే తనపై విధించిన...
43వ శతకాన్ని నమోదు చేసిన కోహ్లీ – మూడోవన్డేలో టీమిండియా ఘనవిజయం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్భారత ప్రజలకు టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందించింది.కెప్టెన్ విరాట్ కోహ్లీ 43వ శతకం నమోదు చేయడంతో...
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు స్థానం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్భారత క్రికెట్ కోహినూర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌కు సముచిత గౌరవం దక్కింది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం లభించింది....
ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ – హోరాహోరీ ఫైనల్ పోరులో కివీస్ చిత్తు
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ప్రపంచకప్ గెలవాలన్న ఇంగ్లాండ్ 44 ఏళ్ల సుదీర్ఘ కల ఎట్టకేలకు నెరవేరింది.లండన్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టై అయిన అనంతరం సూపర్...
రెండో సెమీఫైనల్లో ఆసీస్ చిత్తు – ఫైనల్లో ప్రవేశించిన ఇంగ్లాండ్
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ప్రపంచకప్-2019 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు దర్జాగా ప్రవేశించింది. రెండో సెమీఫైనల్లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో...
సెమిస్ లో ఇండియా పరాజయం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో ఇండియా - న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన సెమిఫైనల్ మ్యాచ్ లో ఇండియా...
ప్రపంచకప్ తొలి సెమీస్‌కు వర్షం అడ్డంకి – మ్యాచ్ నేడు కొనసాగింపు
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ప్రపంచకప్లో మాంచెస్టర్ వేదికకగా తొలిసెమీఫైనల్లో తలపడిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు వరు ణుడు అడ్డంకిగా మారాడు.భారీ వర్షం కారణంగా రిజర్వుడే అయిన నేటికి మ్యాచ్...
ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ప్రపంచకప్ - 2019 క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా మాంచెస్టర్ వేదికగా నేడు న్యూజిలాండ్,ఇండియా జట్ల మధ్య తొలి సెమీఫైనల్లో...
కివీస్‌పై ఇంగ్లాండ్ ఘనవిజయం – ప్రపంచకప్ సెమీస్‌లో ప్రవేశం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు అద్భుత ఆటతీరుతో చెరేగింది.బుధవారం రాత్రి ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఇంగ్లండ్...
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్హైదరాబాద్ క్రికెట్ ఆటగాడు, టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు...
ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించిన భారత్
మనఛానల్ న్యూస్ - నేషనల్ డెస్క్ప్రపంచకప్-2019 క్రికెట్ టోర్నమెంట్లో భారతజట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. దీంతో సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా కోహ్లి సేన నిలిచింది. తాజా ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సెమీస్‌కు...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ ప్రపంచకప్-2019 సెమీఫైనల్లో ప్రవేశానికి మరో మ్యాచ్ దూరంలో ఉన్న టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధమైంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా...
ప్రపంచకప్ నుండి ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిష్క్రమణ
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ప్రపంచకప్లో భారతజట్టు గాయాల బెడద వీడడం లేదు.ఇప్పటికే ఓపెనర్ శిఖర్‌ధావన్ గాయంతో ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.తాజాగా ఆల్‌రౌండర్ విజయ శంకర్ గాయంతో తప్పుకొన్నాడని బీసీసీఐ అధికారి...
టీమిండియాకు ఓటమి రుచి చూపించిన ఇంగ్లాండ్
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ప్రపంచకప్లో ఇప్పటివరకు ఓటమెరుగని టీమిండియాను ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఓడించింది. సెమీస్‌కు చేరాలంటే తాడోపేడో తేల్చుకో వాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ అదరగొట్టింది. బలమైన భాగస్వామ్యాలు...
వెస్టిండీస్‌ను చిత్తుచేసిన భారత్ – ప్రపంచకప్ నుండి వెస్టిండీస్ నిష్క్రమణ
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్ డెస్క్ప్రపంచకప్లో భారతజట్టు సెమీస్‌కు మరింత చేరువైంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 125 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది.269 పరుగుల లక్ష్యంతో బరిలోకి...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ప్రపంచకప్లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగనుంది.అద్భుత ప్రదర్శన చేస్తున్న టీమిండియా వెస్టిండీస్‌ను ఢీకొట్టబోతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ....
కివీస్‌ను చిత్తుచేసిన పాక్ – సెమీస్ ఆశలు సజీవం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ అద్భుత విజయం సాధించింది.ప్రపంచకప్‌లో ఓటమెరుగని న్యూజిలాండ్‌కు ఓటమి రుచిని చూపించింది.దీంతో ప్రపంచకప్ రేసు రసవత్తరమవుతోంది.రోజు వ్యవధి లో ఇంగ్లండ్,న్యూజిలాండ్...
ప్రపంచకప్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అదరగొడుతోంది.ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించి సెమీఫైనల్లో దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ మరోపరాజయాన్ని మూటగట్టుకుంది.మంగళవారం లార్డ్స్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో...
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఖేల్‌ఖతం – కీలక మ్యాచ్‌లో పాక్‌చేతిలో చిత్తు
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్నిరాశజనకమైన ఆటతీరుతో ప్రపంచకప్ నుండి దక్షిణాఫ్రికా జట్టు నిష్క్రమించింది. దీంతో ఈసారైనా కప్పు గెలవాలన్న ఆ జట్టు ఆశలు ఆవిరైపోయాయి.లండన్ వేదికగా జరిగిన కీలక...
ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన శ్రీలంక
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ప్రపంచకప్ టోర్నీలో మంచి ఊపు మీదున్న ఆతిథ్య ఇంగ్లాండ్‌ను శ్రీలంక జట్టు నిలువరించింది. ఇప్పటి వరకు బ్యాటింగ్‌లో పరుగుల ప్రవాహం సృష్టించిన మోర్గాన్ సేన...