ఒలింపిక్స్ లో భారత్ మహిళ బాక్సర్ లవ్లీనాకు కాంస్యం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్సు డెస్క్ ట్యోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు మహిళ బాక్సింగ్ లో కాంస్యం లభించింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా అద్భుత...
ట్యోక్యో ఒలిపింక్స్ లో సెమిస్ కి చేరిన భారత మహిళా హాకీ జట్టు
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్సు డెస్క్ ట్యోక్యో ఒలింపిక్స్ లో భారత్ మరో రికార్డు సృష్టించింది. భారత మహిళా హాకీ జట్టు ట్యోక్యో ఒలింపిక్స్ లో మూడు...
టోక్యో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పి.వి సింధు సెమిస్ కి
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ టోక్యో ఒలింపిక్స్ లో బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మహిళల సింగల్స్ లో సెమిస్ కి చేరింది....
టోక్యో ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో భారత్ కు మరో పతకం షురూ…
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్సు డెస్క్ టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం గెలుచుకోబోతోంది. కనీసం కాంస్యం అయినా ...
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తొలి విజయం – వెయిట్ లిప్టింగ్ లో రజతం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ టోక్యో ఒలింపిక్స్ లో భారత్ శనివారం తొలి విజయం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకు 49...
టోక్యో ఒలింపిక్స్‌లో ఈరోజు భారత్ పాల్గోనే క్రీడలివే..
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైన టోక్యో ఒలిపింక్స్ లో భారత్ శనివారం రెండవ రోజులు వివిధ క్రీడలలో 10 విభాగాలలో...
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం
మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ ట్యోక్యో ఒలింపిక్స్ కరోనా నేపథ్యంలో పరిమితి అతిథులతో భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.30...
AP ASSEMBLE LIVE -2020
https://youtu.be/0fM68zOaYHQ
https://www.facebook.com/IandPRAndhraPradesh/videos/2493931117560882/
విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ – పుణె టెస్టులో భారత్ భారీస్కోర్
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్‌కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ బెస్ట్ డబుల్ సెంచరీ సాధించడంతోపాటు రహానే,జడేజాలు రాణించడంతో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 601 పరుగుల భారీస్కోరు...
కెప్టెన్‌గా 50వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్‌పుణె టెస్టుతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు తరపున టెస్టుల్లో 50 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు...
మేరీకోమ్‌కు పద్మవిభూషణ్,పి.వి.సింధుకు పద్మభూషణ్ – ప్రతిపాదించిన క్రీడలశాఖ
మనఛానల్ న్యూస్ - నేషనల్ డెస్క్‌అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తూ భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసిన క్రీడాకారులకు తగిన గుర్తింపునివ్వబోతోంది కేంద్రం. ప్రతిష్ఠాత్మక రియో(2016) ఒలింపిక్స్‌లో రజతంతో పాటు ఇటీవల ప్రపంచ...
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత రాఫెల్ నాదల్
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్
స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ తన కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.ఆదివారం రాత్రి హోరాహోరీగా సాగిన యూఎస్...
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంఫియన్‌షిప్ టైటిల్ విజేత పి.వి.సింధు
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్‌భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు తన కలను సాకారం చేసుకుంది.తన చిరకాల ప్రత్యర్థి ఒకుహారాపై చిరుత...
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంఫియన్‌షిప్ ఫైనల్లో ప్రవేశించిన పి.వి.సింధు
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్‌భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో సింధు 21-7,...
క్రికెటర్ శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసిన బీసీసీఐ
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్‌క్రికెట్ స్పాట్‌ఫిక్సింగ్ కేసులో కేరళ స్పీడ్‌గన్ శ్రీశాంత్ జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న సంగతి విదితమే.అయితే తనపై విధించిన...
43వ శతకాన్ని నమోదు చేసిన కోహ్లీ – మూడోవన్డేలో టీమిండియా ఘనవిజయం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్‌భారత ప్రజలకు టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందించింది.కెప్టెన్ విరాట్ కోహ్లీ 43వ శతకం నమోదు చేయడంతో...
చరిత్ర సృష్టించిన సాయిప్రణీత్ – జపాన్ ఓపెన్ సెమీస్‌లో ప్రవేశం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్‌భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారుడు సాయిప్రణీత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.జపాన్ ఓపెన్ వరల్డ్ సూపర్-750 టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా...
జపాన్ ఓపెన్ నుండి కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమణ
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్‌భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మరోసారి నిరాశపరిచాడు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. భారత్‌కే చెందిన హెచ్‌ఎస్...
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు స్థానం
మనఛానల్ న్యూస్ - స్పోర్ట్స్ డెస్క్‌భారత క్రికెట్ కోహినూర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌కు సముచిత గౌరవం దక్కింది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం లభించింది....