ఆర్యోగానికి సిరి…ఉసిరి…చలికాలంలో అనేక ఉపయోగాలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్‌చలికాలంలో ఉసిరికాయలు మనకు ఎక్కువగా లభిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిని ఈ సీజన్‌లో ఎవరూ మరిచిపోకూడదు. కచ్చితంగా తీసుకోవాలి. ఈ సీజన్‌లో వచ్చే...
చేప ఆహారాలతో సంపూర్ణ ఆరోగ్యం
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్‌ప్రస్తుత దైనందిన జీవితంలో చేపలను ఆహారంగా తీసుకోవడం వలన అద్భుత ఫలితాలు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.వాతావరణం...
తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్‌చిరుధాన్యాలతో పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చని,వాటిలో అన్ని రకాల పోషక విలువలు ఉంటాయని పలువురు వక్తలు అన్నారు.తృణధాన్యాలు కొత్తగా వచ్చినవి కాదని, ఇవి మన పూర్వీకుల...
డయాబెటిస్‌కు చక్కటి విరుగుడు నిమ్మరసం
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్‌నిమ్మకాయ డయాబెటిస్‌కు చక్కటి విరుగుడుగా దోహదపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం తినే ఏ వంటకంలోనైనా నిమ్మరసం పిండితే ఆ వంటకానికి చక్కని రుచి వస్తుంది.అలాగే...
రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు..
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్‌ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది భానుడి తన ప్రతాపాన్ని చూపించాడు.అధికవేడితో ప్రజలు సతమతమ య్యారు. భానుడు ఇకపై చల్లగా మారనున్నాడు. మరో వారం...
జీర్ణసమస్యలకు చెక్ పెట్టే కొత్తిమీర
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్‌మనం ఇండ్లలో చేసుకునే పలు కూరల్లో నిత్యం కొత్తమీరను వేస్తుంటాం. దీని ద్వారా కూరలకు మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు, కొత్తిమీరను అలాగే నేరుగా...
డయాబెటిస్ నియంత్రిణకు దోహదపడే ఉల్లిపాయలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్‌ఉల్లి చేసిన మేలు…తల్లి కూడా చేయదనేది సామెత.ఇది అక్షరాల సత్యమంటున్నారు వైద్య శాస్త్రవే త్తలు.భారతీయులు నిత్యం ఉల్లిపాయ లేనిదే ఏ వంటకం చేయలేరు. ముఖ్యంగా...
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్‌గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతల శాతం కూడా పెరిగాయి.దీంతో ప్రజలు ఇళ్లలో నుండే బయటకి రావడానికి భయపడిపోతున్నారు. అదేవిధంగా వడగాల్పులు...
కొలెస్ట్రాల్‌ను నియంత్రించే విటమిన్ బి3 ఆహార పదార్థాలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
విటమిన్ బి3 కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి.విటమిన్ బి3లో అనేక పోషకవిలువలు ఉంటాయి, దీనిని నియాసిన్ అని కూడా పిలుస్తారు. ఇది...
చల్లని మజ్జిగతో చక్కటి ఆరోగ్యం
మనచానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి.విపరీతమైన ఎండ తాకిడి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో మధ్యాహ్నం సమ యంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏ పని ఉన్నా ఉదయమో, సాయంత్రమో బయటకు...
మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను తీసుకోవాలి
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయం కాలేయం.ఇది మన శరీరంలో అతిపెద్ద అవయం.ఇది మన శరీరంలో పలు ముఖ్యమైన జీవక్రియలను నిర్వర్తిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే విటమిన్లు,...
అనునిత్యం ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడంతో మీ గుండె పదిలం
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
నారింజ పండ్ల రసాలను తీసుకోవడంతో మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే ప్రాణాంతకమైన స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని...
హైబీపీ నుండి ఉపశమనం కలిగించే తాటిముంజలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా వస్తున్న జబ్బు అధిక రక్తపోటు (హైబీపీ). ప్రజలు అనుసరిస్తున్న ఆహార విధానాలు, ఒత్తిడితో కూడిన జీవనమే ఇందుకు కారణం.హైబీపీకి తాటిముంజలతో...
ప్రతి రోజూ వాకింగ్‌తో మీ ఆరోగ్యం పదిలం
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
నిత్యజీవితంలో మానవులు ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివల్ల పలు అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు.అయితే ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వలన వారి ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్య...
చేపలను ఆహారంగా తీసుకొండి….ఆస్తమాకు చెక్ పెట్టండి
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
నిజజీవితంలో చేపలను ఆహారంగా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలకు చెక్‌పెట్టవచ్చునని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చికెన్, మటన్ కన్నా సులువుగా జీర్ణమయ్యే ఆహారం చేపమాంసం....
పొరగడుపునే కొబ్బరినీళ్లు త్రాగితే అనేక ఉపయోగాలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
ప్రస్తుత పరిస్థితుల్లో మానవజీవితంలో తీవ్ర ఒత్తిళ్లు పెరిగిపోవడంతో అనేక అనారోగ్య సమస్యలకు గురువుతున్నారు. కొబ్బరి నీళ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీళ్లను...
మీ మెదడు చురుగ్గా పనిచేయడానికి అద్భుత చిట్కాలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
ప్రస్తుత మానవజీవన విధానంలో వేగంతో పాటు ఒత్తిడి కూడా పెరిగిపోతోంది.మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఒత్తిడి, ఆందోళనలను...
అధికబరువును నివారించే ఐదు అద్భుత సూత్రాలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
ప్రస్తుత జీవన విధానంలో అధిక బరువు ఒక సమస్యగా మారింది.అయితే అధిక బరువు తగ్గడం కోసం నేటి తరుణంలో చాలా మంది అనేక రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు....
అనేక అనారోగ్య సమస్యలను నివారించే పుచ్చకాయ విత్తనాలు
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
ఈ ఏడాది వేసవి ఆరంభలోనే ఎండలు మండిపోతున్నాయి.ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయంటు న్నారు నిపుణులు.దీంతో అందరూ శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాల...
డయాబెటిస్ నియంత్రణకు దోహదపడే బీన్స్
మనఛానల్ న్యూస్ - హెల్త్ డెస్క్
నిత్యజీవితంలో బీన్స్‌తో మనం ఏదో ఒక వంట వండుతుంటాం.బీన్స్‌లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటా యి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ వాటిలో ఉంటాయి. ఈ...