‘ఫొని’ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో అపార నష్టం
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళంబంగాళాఖాతంలో ఏర్పడి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటిన ‘ఫొని’ పెను తుఫాన్ ప్రభావంతో శ్రీకా కుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబులు పేలి ఏడుగురికి తీవ్ర గాయాలు
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళంనాటుబాంబులు పేలడంతో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది.వివరాల్లోకి వెళితే జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ పరిధిలోని యాటపేట గ్రామంలోని ఓ ఇంట్లో నాటు...
శ్రీకాకుళం జిల్లాలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
మనఛానల్ న్యూస్ – కడప
ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్
పలాస- డాక్టర్ సీదిరి అప్పలరాజు
టెక్కలి- పేరాడ తిలక్
పాతపట్నం-రెడ్డిశాంతి
శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస- తమ్మినేని సీతారం
ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్
నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్
రాజాం (ఎస్సీ)- కంబాల జోగులు
పాలకొండ(ఎస్టీ) -వి కళావతి
టిడిపి ఎంపి రామ్మోహన్నాయుడు దీక్ష విరమణ
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని ఏడు రైల్వేస్టేషన్లు విశాఖ రైల్వే జోన్లో చేర్చాలనే డిమాండ్‌తోపాటు వాల్తేరు డివిజన్ సాధనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన 15...
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిల్లి కృపారాణి
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి,ఆమె భర్త, పీసీసీ కార్యదర్శి కిల్లి రామ్మోహన్ రావు కు కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు....
అరసవెల్లిలో ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
శ్రీకాకుళంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళధ్వనులతో ఆదిత్యునికి మహాక్షీరాభిషేక సేవ...
మనఛానల్.ఇన్ వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రియమైన మనఛానల్ వీక్షక దేవుళ్లకు, ప్రకటనకర్తలకు, శ్రేయూభిలాషులకు, మనఛానల్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు....మీరు, మీకుటుంబ సభ్యులు ఈ సంక్రాంతి వేళ సుఖ సంతోషాలతో...ఆనందాలతో గడిపి..గుండెలనిండా ఆ మధురానుభూతులను నింపుకోవాలని...
వై.ఎస్.జగన్ చేతుల మీదుగా విజయసంకల్ప స్థూపం ఆవిష్కరణ
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంకల్పయాత్ర చేపట్టి సుమారు 3648 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేశారు వై.ఎస్.జగన్. ఈ మహాఘట్టం ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బాహుదా నదీ...
నేటితో ముగియనున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో ముగి యనుంది.ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో సాగుతుండగా, బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి...
తుది అంకానికి చేరుకున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరుకుంది. మరి కొద్దిరోజుల్లో ఈ అద్భుతఘట్టం...
339వ రోజు ప్రారంభమైన వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 339వ రోజుకు చేరుకుంది.13జిల్లాల్లో దిగ్విజయంగా సాగిన ఈ ప్రజాసంకల్పయాత్ర...
చరిత్రలో నిలిచిపోయేవిధంగా ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభ – ధర్మాన ప్రసాదరావు
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వారి సాధకబాధలను ప్రత్యక్షంగా తిలకించేందుకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చివరి అంకానికి చేరింది. ప్రజాసంకల్పయాత్ర ఈనెల 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగియనుందని, ముగింపు...
332వ రోజు ప్రారంభమైన వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పియాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా వై.ఎస్.జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 332వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది....
330వ రోజుకు చేరుకున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 330వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో...
3500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తిలకించడానికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలస వద్ద 3500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది....
ప్రజలు, అభిమానుల సమక్షంలో వై.ఎస్.జగన్ జన్మదినవేడుకలు
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చడానికి పరితపిస్తున్నారు ఏపి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్. ఇందులో భాగంగా ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టి మొత్తం 13 జిల్లాల్లో...
325వ రోజుకు చేరుకున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చివరి అంకానికి చేరుకుంది.ఇప్పటికే 12 జిల్లాలో దిగ్విజయంగా పూర్తిచేసుకొని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అశేష జనవాహిని మధ్య...
323వ రోజు ప్రారంభమైన వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ఏపి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. ఈ ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తిలకించారు వై.ఎస్.జగన్.ఇప్పటికే 3470 కిలోమీటర్ల...
320వ రోజుకు చేరుకున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 320వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ప్రజలు ఈ ప్రజాసంకల్పయాత్రకు...
318వ రోజుకు చేరుకున్న వై.ఎస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర
మనఛానల్ న్యూస్ - శ్రీకాకుళం
ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, వారి సాధక బాధలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 318వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 3420...