Tuesday, February 7, 2023

వైఎస్సార్

ఏపి సీఎం వై.ఎస్ జగన్‌ అనంతపురం, కడప జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఇదే…

మనఛానల్ న్యూస్ - కడప ఏపి సి.ఎం. వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల అనంతపురం, కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ ముఖ్యమంత్రి...

ఆ ఎస్.పి. సైకిల్ లో అకస్మీక తనిఖీకి వెళ్లారు..!! ఎవరా ఆ ఎస్పీ…??

మనఛానల్ న్యూస్ - కడప లాక్ డౌన్ నిబంధనలు అమలు ఏవిధంగా జరుగుతున్నాయి..? పోలీసులు లాక్ డౌన్ వేళ ఏవిధంగా విధులు నిర్వహిస్తున్నారు…? ప్రజలు రోడ్లపై ఏవిధంగా తిరుగుతున్నారు..???...

వైఎస్సార్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించిన సీఎం వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - ఇడుపులపాయవైఎస్సార్‌ కడపజిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి మహానేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద మంగళవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి నివాళులర్పించారు. వైఎస్సార్‌ ఘాట్‌పై...

ఉక్కు పరిశ్రమతో మారనున్న రాయలసీమ ముఖచిత్రం…సీఎం జగన్‌ ఉద్ఘాటన

మనఛానల్‌ న్యూస్‌ - జమ్మలమడుగువైఎస్సార్‌ కడపజిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద కడప ఉక్కు కర్మాగారానికి సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సోమవారం శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ...

కడప స్టీల్‌ప్లాంట్‌కు శంఖుస్థాపన చేసిన సీఎం వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్ వైఎస్సార్‌ కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లి వద్ద కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సోమవారం శంఖుస్థాపన చేశారు.మూడేళ్లలో ఈ పరిశ్రమను పూర్తి...

కడపజిల్లాలో మూడురోజులు పర్యటించనున్న సీఎం…పర్యటన షెడ్యూల్‌ ఇదే

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడపఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి నేటి నుండి మూడురోజులపాటు వైఎస్సార్‌ కడపజిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం...

అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి చర్యలు…డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడపఐదు వందల సంవత్సరాల క్రితం తిరుమలకు అన్నమయ్య నడిచిన కాలిబాటను అభివృద్ధి చేసి భక్తులకు సులువైన మార్గం ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని డిప్యూటీ...

వై.ఎస్‌.వివేకా హత్య కేసు…బీటెక్‌ రవి,పరమేశ్వర్‌రెడ్డిలను విచారించిన సిట్‌

మనఛానల్‌ న్యూస్‌ - పులివెందులమాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ అధికారులు విచారణ వేగవంతం చేశారు. కడపలోని పోలీస్‌ శిక్షణ కేంద్రంలో అనుమానితులను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు.ఇవాళ విచారణకు...

పట్టాలు తప్పిన తిరుపతి,షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ – ప్రయాణికులకు తప్పిన ముప్పు

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడప తిరుపతి నుండి షిర్డీ వెళ్లే సాయినాథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం రైల్వేకోడూరు రైల్వే స్టేషన్‌ వద్ద పట్టాలు తప్పింది.ఇంజిన్‌ వెనుక ఉన్న జనరల్‌...

కడపలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట…అధినేత ఎదుటే ఫైట్‌

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడప ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి వైఎస్సార్‌ కడపజిల్లా ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు.ఆ షాక్‌లో నుండి పార్టీ శ్రేణులు ఇంకా...

వైఎస్సార్‌ కడపజిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అన్బురాజన్‌

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడపవైఎస్సార్‌ కడప జిల్లా నూతన ఎస్పీగా అన్బురాజన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్‌ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన...

ఈ-కేవైసీపై వదంతులు నమ్మొద్దు – ఏపీ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడపప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన అంశం ఈ-కేవైసీ.దీనిపై శనివారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌...

ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది – కడపజిల్లాకు తీరనున్న నీటి కష్టాలు

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడప జిల్లాగత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయలసీమలో పలు కుంటలు నిండాయి.వైఎస్సార్‌ కడపజిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం...

కడపజిల్లాలో రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడపఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌జిల్లాలో శుక్రవారం రూ.కోటి విలువచేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.జిల్లాలోని కాశినాయన మండలంలో ఓ లారీలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను...

ప్రొద్దుటూరులో 33 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడపవైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం మాడూరు సమీపంలో 37 ఎర్రచందనం దుంగలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.దీనికి సంబంధించి ఒకరిని అరెస్ట్‌ చేశారు.వీటిని...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ ఘననివాళి

మనఛానల్‌ న్యూస్‌ - ఇడుపులపాయస్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి 70వ జయంతి నేడు. దీనిని పురస్కరించు కొని ఆయన కుమారుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి...

ఏసీబీ అధికారులకు చిక్కిన పంచాయతీరాజ్‌ ఏఈఈ

మనఛానల్‌ న్యూస్‌ - వైఎస్సార్‌ కడపమరో అవినీతి తిమింగళాన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని...

మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించిన వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - ఇడుపులపాయఏపీలో జరిగిన 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అద్భుత విజ యాన్ని సొంతం చేసుకుంది.దీనిని పురస్కరించుకొని మహానేత, దివంగత స్వర్గీయ...

పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో వై.ఎస్‌.జగన్‌ ప్రార్థనలు

మనఛానల్‌ న్యూస్‌ - పులివెందులఎన్నికల ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించిన తర్వాత తొలిసారిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఎన్నిక‌ల్లో...

పులివెందులలో 91 వేల మెజారిటీతో వై.ఎస్‌.జగన్‌ ఘనవిజయం

మనఛానల్‌ న్యూస్‌ - పులివెందుల2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్‌ వేగానికి టీడీపీ గల్లంతయింది.రాష్ట్రవ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీ దిశగా పయనిస్తున్నారు.

MOST POPULAR

HOT NEWS