ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి
మనఛానల్ న్యూస్ - ఒంగోలుప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.రోడ్డు ప్రక్కన...
హైదరాబాద్ ఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కథ సుఖాంథం
మనఛానల్ న్యూస్ - అద్దంకిహైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఈనెల 23న కిడ్నాప్ గురైన బీ ఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కథ సుఖాంథమైంది.కిడ్నాప్‌కు గురైన సోని ఆచూకీ ప్రకాశం జిల్లా అద్దంకిలో...
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి
మనఛానల్ న్యూస్ - సింగరాయకొండరోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన విషాదకర సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన సంభవించింది.వివరాల్లోకి వెళితే జిల్లాలోని సింగరాయకొండ మండలం...
దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కన్నుమూత
మనఛానల్ న్యూస్ - ప్రకాశందర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి శనివారం కన్నుమూశారు.ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో...
లారీని ఢీ కొన్న ఆటో – ఇద్దరు దుర్మరణం
మనఛానల్ న్యూస్ - ఒంగోలు ముందు వెళ్లుతున్న లోడు లారీని వేగంగా వచ్చి ఆటో ఢీ కొనడంతో ఇరువురు మృతి చెందిన సంఘటన ఇది. ప్రకాశం...
ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం – నలుగురు మృతి
మనఛానల్ న్యూస్ - ప్రకాశం
లారీ - కారు ఢీకొని నలుగురు మృతి చెందిన విషాదకర సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని గుడ్లూరు మండలం శాంతినగర్ వద్ద శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన...
ప్రకాశం జిల్లాలో రూ.70 లక్షలు నగదు స్వాధీనం
మనఛానల్ న్యూస్ - చీరాల
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగదు, విలువైన వస్తువులను విచ్చలవిడిగా తరలిస్తున్నారు. అయితే పోలీసుల తనిఖీ ల్లో కొంతమేర వాటిని సీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా వేటపాలెం వద్ద...
వైఎస్సార్ ఆశయ సాధనకు జగన్ కృషి – కందుకూరు సభలో వై.ఎస్.విజయమ్మ
మనఛానల్ న్యూస్ - ప్రకాశం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం వై.ఎస్.జగన్ కృషి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...
ప్రకాశం జిల్లా వైకాపా అభ్యర్థుల జాబితా
మనఛానల్ న్యూస్ - కడప
చీరాల - ఆమంచి కృష్ణమోహన్
పర్చూరు - దగ్గుబాటి వెంకటేశ్వరరావు
సంతనూతల పాడు (ఎస్.సి) - టి.జె.ఆర్ సుధాకర్ బాబు
అద్దంకి - బాచిన చెంచు గరటయ్య
కందుకూరు - ఎం.మహిధర్ రెడ్డి
కొండేపి (ఎస్.సి)-...
ప్రకాశం జిల్లాలో టిడిపికి షాక్ – చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా
మనఛానల్ న్యూస్ - ప్రకాశం
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీ నామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ...
బీజేవైఎం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశానికి హాజరైన మదనపల్లి బీజేవైఎం నాయకులు
మనఛానల్ న్యూస్ - ప్రకాశం
బీజేవైఎం ఏపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఈ సమావేశానికి మదనపల్లెకు చెందిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యల్లంపల్లి ప్రశాంత్, బీజేవైఎం రాష్ట్ర...
ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం – నలుగురి మృతి
మనఛానల్ న్యూస్ - ప్రకాశం
ప్రకాశం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది. త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కర్నూలు నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న...
ఒంగోలు లో లో ఏ థియేటర్ లో ఏ సినిమా
మన ఛానెల్ న్యూస్ - సినిమా డెస్క్
గోపి థియేటర్ - మెహబూబా
ఉదయం : 11:00 గంటలకు మధ్యాహ్నం : 02:00 గంటలకు
సాయంత్రం :06 :00 గంటలకు రాత్రి : 09:00 గంటలకు
గోరంటల మల్టీప్లెక్స్...
ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కింద పడి కుటుంబం ఆత్మహత్య...
మనఛానల్ న్యూస్ - విజయవాడ
ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆదివారం రాత్రి 9గంటల సమయంలో నలుగురు పిల్లలు వారి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు...