Monday, May 29, 2023

పశ్చిమ గోదావరి

పోలవరం పనులను ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరిపోలవరం ప్రాజెక్టుకు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.గత కాంట్రాక్ట్‌ సంస్థ నవయుగ పిటిషన్‌ను కొట్టివేసింది.దీంతో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులకు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ...

ప్రారంభమైన వశిష్ట ఆపరేషన్‌ 2 – రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం బృందం

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరిపశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును తీయడం సాధ్యమేనా?పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న ధర్మాడి సత్యం టీం తన లక్ష్యాన్ని చేధిస్తుందా?కళ్లు కాయలు...

ఎట్టకేలకు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్‌

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరిదళితులను దూషించి,దౌర్జన్యం చేసినట్టు కేసులను ఎదుర్కొంటున్న దెందులూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు.గత 12 రోజులుగా ఆయన...

పోలవరంలో ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ ఏరియల్‌ సర్వే

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరిగోదావరి నది వరద ప్రభావంతో పశ్చిమ గోదావరి పోలవరంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌...

ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరిఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అదేవిధంగా గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు...

కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని విడుదల చేసిన ఏపీ మంత్రి అనిల్‌

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరిగోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ శుక్రవారం విడుదల చేశాడు.ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ...

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరిఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ గురువారం సందర్శించా రు.ముఖ్యమంత్రి హోదాలో పోలవరాన్ని సందర్శించడం ఆయనకిదే ప్రథమం.ముందుగా హెలికాఫ్టర్‌తో ఏరియల్‌...

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు కీలక మహిళా నేత కామేశ్వరి

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరిమావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మావోల కార్యకలాపాలలో క్రీయాశీలక పాత్ర పోషిం చడంతోపాటు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ...

నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి – పాలకొల్లు సభలో వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీ ప్రచార వేగాన్ని పెంచింది.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన బహిరంగ సభలో వై.ఎస్‌.జగన్‌ ప్రసంగించారు....

పశ్చిమ గోదావరి జిల్లాలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు

మనఛానల్ న్యూస్ – కడప కొవ్వురు(ఎస్సీ)- తానేటి వనిత నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాలకొల్లు- డాక్టర్‌ బాబ్జీ నరసాపురం- ముదునురి ప్రసాద్‌ రాజు భీమవరం- గ్రంథి శ్రీనివాస్‌ ఉండి- పీవీఎల్‌ నరసింహరాజు తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు తాడేపల్లిగూడెం- కొట్టు...

పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కేజీల బంగారం బిస్కెట్లు స్వాధీనం

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరి 30 కేజీల బంగారం బిస్కెట్లతో విశాఖపట్నం నుండి విజయవాడకు వెళ్తున్న ఓ కారును సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు.ఈ బంగారు...

పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డుప్రమాదం – ఇరువురు మృతి

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇరువురు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దతాడేపల్లి జాతీయ రహదారి ఈ ప్రమాదం సంభవించింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న...

నిరాహారదీక్షను ప్రారంభించిన మాజీమంత్రి మాణిక్యాలరావు

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరి తమ జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఏపి ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ మంత్రి పైడికొం డల మాణిక్యాల రావు నిరవధిక నిరాహార దీక్ష...

మనఛానల్.ఇన్ వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు

ప్రియమైన మనఛానల్ వీక్షక దేవుళ్లకు, ప్రకటనకర్తలకు, శ్రేయూభిలాషులకు, మనఛానల్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు....మీరు, మీకుటుంబ సభ్యులు ఈ సంక్రాంతి వేళ సుఖ సంతోషాలతో...ఆనందాలతో గడిపి..గుండెలనిండా ఆ మధురానుభూతులను నింపుకోవాలని...

ఈనెలాఖరుకు 25 నోటిఫికేషన్లు – ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌ భాస్కర్‌

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది ఎపీపీఎస్సీ. రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెలాఖరుకు 25 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్...

నేడు కాకినాడలో వైకాపా ఆధ్వర్యంలో నేడు వంచనపై గర్జన సభ

మనఛానల్ న్యూస్ - కాకినాడ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపి ప్రజలను వంచనకు గురి చేసినందకు నిరసనగా వంచనపై గర్జన సభ ను శుక్రవారం (నేడు)కాకినాడ బాలాజీ చెరువు కూడలిని...

2019 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి – ముఖ్యమంత్రి చంద్రబాబు

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరి 2019 నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును తన హయాంలో పూర్తి చేయడం అదృష్టంగా భావిస్తునున్నానని ఆయన తెలిపారు.బుధవారం పోలవరం...

ముఖ్యమంత్రి యువనేస్తంపై కాకినాడ టిడిపి యువనేతల హర్షం

మనఛానల్ న్యూస్ - కాకినాడ ఎపిలోని నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి ప్రకటించిన సి.ఎం యువనేస్తం పట్ల తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా యువత అధ్యక్షుడు...

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏం కాబోతోంది…?

మనఛానల్‌ న్యూస్‌ - పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందా..? లేదా..? అనే గందరగోళం రాష్ట్ర ప్రజల్లో నెలకొని ఉంది.టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న తీవ్ర విభేదాల కారణంగా పోలవరం అయోమయంలో...

ఈనాడు నుంచి ఈ ఎఫ్.ఎమ్ రేడియా ప్రసారాలు ప్రారంభం

మనఛానల్ న్యూస్ - హైదరబాద్ తెలుగు మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈనాడు దినపత్రిక ఈ-ఎఫ్.ఎమ్ రేడియా ప్రసారాలను గురువారం ప్రారంభించింది. ఇందులో భాగంగా రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీరావు ఎఫ్.ఎమ్...

MOST POPULAR

HOT NEWS