Friday, March 31, 2023

తూర్పు గోదావరి

ప్రముఖ సినీ నటుడు ఆలీకి మాతృవియోగం

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పుగోదావరిటాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఇంట విషాదం నెలకొంది.ఆలీ తల్లి జైతున్ బాబీ (87) అనారోగ్యంతో నిన్న అర్థరాత్రి కన్ను మూశారు.రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో...

సీఎం జగన్‌కు హ్యాట్సాప్‌ చెప్పిన నారాయణమూర్తి…ఎందుకో తెలుసా…

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిపై ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి ప్రశంసలు కురిపించాడు.ఎందుకంటే ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడానికి ఆయన...

చిన్నారి దీప్తి శ్రీ అదృశ్యం విషాదాంతం – మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

మనఛానల్‌ న్యూస్‌ - కాకినాడ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కలకలం రేపిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని చిన్నారి సూరాడ దీప్తి శ్రీ అదృశ్యం ఘటన విషాదాంతంగా మారింది.శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమైన చిన్నారి...

తుని ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు… !!!

మనఛానల్ న్యూస్ - న్యూస్ డెస్క్ ఏపిలో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా తుని ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారయణ హత్య కేసును పోలీసులు ఛేదించి వాస్తవాలను...

తూర్పుగోదావరిని కుదిపేసిన భారీవర్షాలు – 30 వేల ఎకరాల్లో పంట నష్టం

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరిఅల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాను కుదిపేశాయి.దీంతో జిల్లాలోని నదులు, వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహించాయి.అదేవిధంగా గోదావరి నది కాలువకు గండిపడడంతో...

రాయల్‌ వశిష్ట ఆపరేషన్‌ సక్సెస్‌ – బోటును వెలికితీసిన సత్యం బృందం

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరిఎట్టకేలకు రాయల్‌ వశిష్ట ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యింది.గోదావరి నదిలో మునిగిన ఈ బోటును బయ టికి తీసేందుకు రెండో ప్రయత్నంలో సఫలమైంది ధర్మాడి...

ఆపరేషన్‌ వశిష్ట-2లో పురోగతి – బోటు పైకప్పు వెలికితీత

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పుగోదావరిగోదావరి నదిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును వెలికితీసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ వశిష్ట -2లో పురోగతి సాధించారు.సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి...

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం – టెంపో లోయలో పడి 8 మంది మృతి

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరిటెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం పాలైన విషాదకర సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు...

లాంచీ ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మృతదేహాలు లభ్యం

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పుగోదావరిఆదివారం తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద 73 మంది వెళ్తున్న శ్రీ వశిష్ట లాంచీ గోదావరి నదిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంలో గల్లంతైన వారి...

గోదావరి బోటు ప్రమాదంలో 12 మృతదేహాలు వెలికితీత

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరితూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీసినట్లు కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి వెల్లిడించారు.ఆదివారం వరకు...

ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది – బిక్కుబిక్కుమంటున్న లంక గ్రామాలు

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరిగోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది.దీంతో లంక గ్రామాల చుట్టూ భారీగా వరద నీరు చేరింది.ఆ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు.గత...

గోదావరి నదికి పెరుగుతున్న నీటి మట్టం

మనఛానల్‌ న్యూస్‌ - రాజమహేంద్రవరంమహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాలకు మరోసారి గోదావరి నదికి నీటిమట్టం పెరుగుతోంది.గత మాసంలో కురిసిన భారీవర్షాల ధాటికి 19 లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్న సంగతి...

కాకినాడ జేఎన్‌టియు స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్‌ బిశ్వభూషణ్‌

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరితూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్‌టియు ఏడవ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కులపతి హోదాలో స్నాతకోత్సవంలో గవర్నర్‌...

పోలీసుల ఎదుట లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరిరాజోలు నియోజకవర్గం మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజోలు పోలీస్‌స్టేషన్‌లో...

కాపు రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి ముద్రగడ పద్మనాభం లేఖ

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పుగోదావరిభారత ప్రధాని నరేంద్ర మోదీకి కాపు రిజర్వేషన్ల అంశంపై కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం మంగళవారం లేఖ...

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ మంత్రుల బృందం

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరి ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అనేకమంది నిర్వాసితులయ్యారు.వేలాది ఎకరాల్లో...

రోడ్డుప్రమాదంలో ఇరువురు వైకాపా నాయకుల మృతి

మనఛానల్‌ న్యూస్‌ - నేషనల్‌ డెస్క్‌తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వైఎస్సార్‌సీపీ నాయకులు మృతి చెందారు.ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మాజీ ఎంపీ మురళీమోహన్‌కు టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శ

మనఛానల్‌ న్యూస్‌ - తూర్పు గోదావరితెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సీనియర్‌ సినీ నటుడు మురళీమోహన్‌ను టిడిపి జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం ఆయన నివాసంలో కలిశారు.కొంతకాలంగా అనారోగ్యంతో...

కాకినాడలో నూతన గస్తీ నౌక ప్రియదర్శిని ప్రారంభం

మనఛానల్‌ న్యూస్‌ - కాకినాడఈస్టర్న్‌ సీ బోర్డు అదనపు డీజీ కేఆర్‌ నటియాల్‌ కోస్టు గార్డ్‌ జెట్టీ నుండి ప్రియదర్శిని అనే నూతన గస్తీ నౌకను శుక్రవారం కాకినాడలో ప్రారంభించారు.ఇది...

టిడిపి ఎంపీ మురళీమోహన్‌కు మాతృవియోగం

మనఛానల్‌ న్యూస్‌ - రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం ఎంపీ, టిడిపి సీనియర్‌ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి మాగంటి వసుమతి దేవి (100) గురువారం మృతిచెందారు. అనారోగ్యానికి గురైన...

LATEST NEWS

MUST READ