Sunday, February 17, 2019

చిత్తూరు

On each category you can set a Category template style, a Top post style (grids) and a module type for article listing. Also each top post style (grids) have 5 different look style. You can mix them to create a beautiful and unique category page.

వైకాపా వస్తే ఫించన్లు రూ.3000లు చేస్తాం – తిరుపతి శంఖారావం సభలో వై.ఎస్.జగన్ ప్రకటన

మనఛానల్ న్యూస్ - తిరుపతి వృద్ధాప్య, వితంతు ఫించన్లు మన ప్రభుత్వం రాగానే రూ.1000 నుంచి రూ.2000లకు పెంచుతామని ప్రకటించగా ఈ కాఫి ముఖ్యమంత్రి మన పథకాలను నేను కూడ ఇస్తానంటూ ఎన్నికల ముందు డ్రామాలు ఆడుతున్నారని ఏవరు మోస పోవద్దని ప్రజలను కోరుతూ మన ప్రభుత్వం రాగానే...

తిరుపతిలో రేపు వై.ఎస్‌.జగన్‌ నేతృత్వంలో సమర శంఖారవ సదస్సు

మనఛానల్‌ న్యూస్‌ - తిరుపతి ఏపి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వం లో బుధవారం తిరుపతిలో సమర శంఖారవ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లిడించాయి. తిరుపతిలోని యోగానంద్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో జరగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర...

కువైట్ లో ముస్లీం హక్కుల పోరాట నేత ఎపి అసెంబ్లీ ఎన్నికలలో పీలేరు నుంచి పోటికి పయనం

- ఘనంగా వీడ్కోలు పలికి పంపిన సహచరులు - చిత్తూరు జిల్లా కలికరి మండంల మహల్ కి చెందిన అన్వర్ హుస్సేన్ మనఛానల్ న్యూస్ - గల్ఫ్ ప్రతినిధి కువైట్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేసుకొంటున్న ఎన్.ఆర్.ఐ త్వరలో జరిగే ఎపి అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేయడానికి కువైట్ నుంచి...

చిత్తూరు జిల్లాలో జనసేన అసెంబ్లీ టికెట్లకు పెరుగుతున్న గిరాకి ..!!

మనఛానల్ న్యూస్ - తిరుపతి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేడి అందుకొంది. రాజకీయ పార్టీలలో అలజడి మెుదలైంది. జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలైన టిడిపి, వైకాపా లు జిల్లాలోని మెుత్తం 14 నియోజకవర్గాలలో దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దింపడానికి కసరత్తులు పూర్తి చేయగా, సినీనటుడు పవన్...

కురబలకోటకు చేరిన కృష్ణా జలాలు

మనఛానల్ న్యూస్ - కురబలకోట హంద్రీ-నీవా కాలువల ద్వారా కృష్ణా జలాలు కురబలకోట మండలంలోకి శనివారం ప్రవేశించాయి.గత వారం అనంతపురం జిల్లా నుంచి పి.టి.ఎం. మండలంలో జిల్లా లోకి ప్రవేశించిన  కృష్ణ జలాలు తంబళ్లపల్లి మండలం గుండా ప్రవహించి శనివారం కురబలకోటలోకి శనివారం చేరాయి.. దీంతో స్థానిక అధికారులు, ప్రజలు,...

మిట్స్ లో కమ్యూనికేషన్ టెక్నాలజీపై సెమినార్

మనఛానల్ న్యూస్ - మదనపల్లి మదనపల్లి లోని మిట్స్ ఇంజనేరింగ్ కాలేజీలో శనివారం బి.టెక్ మూడవ సంవత్సరం (ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం)విద్యార్థులకు "ఛాలెంజెస్ ఇన్ సిగ్నల్ అండ్ పవర్ ఇంటెగ్రిటీ ఫర్ సర్వర్ డిజైన్స్" అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు చెందిన ఇంటెల్ కార్పోరేషన్...

కొండమీదపల్లి దారి మరమ్మత్తు చేయించిన దండు రమణరెడ్డి

మనఛానల్ న్యూస్ - మదనపల్లి మదనపల్లి మండలం పెంచుపాడు పంచాయతీ అడివిలోపల్లి నుంచి కొండమీదపల్లి వరకు 4 కి.మీ వరకు అద్వానంగా ఉన్న రహదారిని పెంచుపాడుకి చెందినవై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు దండు రమణరెడ్డి సొంత నిధులతో మరమ్మత్తు చేశారు. గ్రామస్తులు పడుతున్న అవస్థలను గుర్తించిన దండు రమణరెడ్డి దారి...

చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ పోరులో ఉండే వైకాపా అభ్యర్థులు వీరే..!!!

మనఛానల్ న్యూస్ - చిత్తూరు చిత్తూరు జిల్లాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తి అయింది.14 నియోజకవర్గాలలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో చాలా మంది ప్రచారం ప్రారంభించారు. ఇప్పుటికే రావాలి జగన్...

జనసేన వైపు విశ్వం ప్రభాకర్ రెడ్డి చూపు…?

మనఛానల్ న్యూస్ - మదనపల్లి మదనపల్లి సమీపంలోని అంగళ్లు వద్ద గల విశ్వం విద్యా సంస్థల ఛైర్మన్ మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి జనసేన పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం.ఈ మేరకు ఆయన జనసేన పార్టీకి చెందిన ప్రధాన నేతలతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి రెండవ వారంలో జనసేన...

తిరుపతి విమానశ్రయంలో ఆగిన విమానల రాకపోకలు – ప్రయాణికుల ఇక్కట్లు – పునరుద్దరణకు అధికారులు కసరత్తు

మనఛానల్ న్యూస్ - తిరుపతి తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం రన్ వేలో పగళ్లు కారణంగా విమానాల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేశారు. మంగళవారం సాయంకాలం నుంచి ఈ పరిస్థితి నెలకొంది. రన్ వేను మరమ్మత్తు జరుగుతున్న కారణంగా విమానరాకపోకలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులో నిరిక్షణ చేస్తున్నారు. గంటల...

చెర్లోపల్లి జెడ్.పి.హైస్కూల్ యాసిడ్ సంఘటనలో ఇరువురు టీచర్ల సస్పెండ్ – డి.ఇ.ఓ ఆదేశం

మనఛానల్ న్యూస్ - తిరుపతి సోమవారం చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులపై యాసిడ్ పడిన సంఘటనపై స్పందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఇరువురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ...

గుడుపల్లి ఎం.ఇ.ఓ కె. శ్రీదేవికి ఉత్తమ అధికారిణి అవార్డు ప్రధానం

మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా గుడుపల్లి మండల విద్యాశాఖ అధికారిణి కె.శ్రీదేవి 2019 జనవరి26న నిర్వహించిన రిపబ్లిక్ డే సందర్భంగా మదనపల్లి డివిజన్ స్థాయిలో ఉత్తమ ఎం.ఇ.ఓ అవార్డు అందుకొన్నారు.శనివారం మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రిపబ్లిక్ డే ఉత్సవాలలో మదనపల్లి సబ్...

పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబానికి షాక్- గుర్రంకొండ గుణశేఖర్ వైకాపాలోకి

మనఛానల్ న్యూస్ - గుర్రంకొండ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి అత్యంత రాజకీయ సన్నిహితుడు గుర్రంకొండ మండలానికి చెందిన కందుల గుణశేఖర్ బుధవారం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో నల్లారి కుటుంబానికి అత్యంత బలమైన ప్రధాన సామాజిక వర్గం నేత దూరమయ్యారు. పీలేరు...

మదనపల్లిలో చెంబకూరు మార్గంలోరెండు బైకులు డీ – ఇరువురికి తీవ్రగాయాలు

మనఛానల్ న్యూస్ - మదనపల్లి చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణానికి సమీపంలో చెంబకూరు మార్గంలో బొమ్మనచెరువు  సమీపంలోని మందబండ వద్ద బుధవారం సాయంకాలం రెండు స్కూటర్లు ఢీ కొనడంతో ఇరువురికి తీవ్రగాయలయ్యాయి. పెద్దమండెం మండలం బండ్రేవుకు చెందిన బాలయ్య(60)అనే వ్యక్తి స్కూటర్ లో చెంబకూరు వైపు నుంచి మదనపల్లికి...

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుంటుంబం

మనఛానల్‌ న్యూస్‌ - చిత్తూరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంతూరు చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి నాగాలమ్మ ఆలయం వద్ద ముఖ్యమంత్రి పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల వద్ద నివాళులు అర్పించి శాంతి పూజలు...

LATEST NEWS

MUST READ