Sunday, December 16, 2018

సిపిఎస్ రద్దు కోరుతూ చేపట్టిన చలో గుంటూరు సక్సెస్

  మనఛానల్ న్యూస్ - గుంటూరు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు మంగళవారం చేపట్టిన చలో గుంటూరు కార్యక్రమం విజయవంతమైంది. 13 జిల్లాలల...

చలో గుంటూరుకు భయలుదేరిన మదనపల్లి జె.ఎ.సి & ఉపాధ్యాయ సంఘ నేతలు

మనఛానల్ న్యూస్ - మదనపల్లి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు  సిపిఎస్ రద్దు విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి జెఎసి...

అర్హులైన పోలీసు అధికారులకు పదోన్నతులు – డీజిపి ఆర్‌.పి.ఠాకూర్‌

మనఛానల్‌ న్యూస్‌ - గుంటూరు ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖలో త్వరలో నియామకాలను చేపట్టనున్నట్లు డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ అన్నారు. బుధవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. కానిస్టేబుల్‌ ఆ పోస్టులోనే రిటైర్‌...

జనసేన పార్టీలోకి మాజీ శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

మనఛానల్‌ న్యూస్‌ - గుంటూరు ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ గుంటూరుకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌ పార్టీకి...

గుంటూరులో తళుక్కుమన్న‘‘మహానటి’’ కీర్తి సురేశ్‌

మనఛానల్‌ న్యూస్‌ - గుంటూరు ‘‘మహానటి’’ సినిమాతో కీర్తి సురేశ్‌ పేరు మార్మోగిపోయింది. ఆ సినిమాలో కీర్తి నటనకు ఫిదా కానివారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఆ తరువాత కీర్తి సురేశ్‌ ఏ సినిమాలో...

సీఎం బందోబస్తులో ఉండగా గుండె పోటుతో ఏర్పేడు ఎస్.ఐ మృతి

మనఛానల్ న్యూస్ - శ్రీకాళహస్తి ఎపి సి.ఎం. చంద్రబాబు నాయడు తిరుపతి పర్యటన సందర్బంగా ఏర్పాటైన బందోబస్తులో ఉన్న చితూరు జిల్లా ఏర్పేడు ఎస్.ఐ వెంకటరమణ (38) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. బందోబస్తు నిమిత్తం...

కృష్ణానదిలో స్నానానికి దిగి నలుగురు విద్యార్థులు మృతి

మనఛానల్‌ న్యూస్‌ - గుంటూరు కృష్ణానదిలో ఈ రోజు ఉదయం స్నానానికి దిగి నలుగురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద విషాద ఘటన...

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గుంటూరులో వంచనపై గర్జన దీక్ష

మనఛానల్‌ న్యూస్‌ - గుంటూరు నాలుగేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. గురువారం గుంటూరులో వంచనపై గర్జన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి...

3 వేలమంది రైతులతో పోలవరం యాత్రకు వెళ్లిన స్పీకర్‌ కోడెల

మనఛానల్‌ న్యూస్‌ - గుంటూరు నవ్యాంధ్రప్రదేశ్‌ శాసనసభ తొలి స్పీకర్‌ డా.కోడెల శివప్రసాద రావు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు 3 వేలమంది రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు గుంటూరు...

గుంటూరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అరెస్ట్‌

మనఛానల్‌ న్యూస్‌ - గుంటూరు పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి విషయానికి సంబంధించి అమాయకులను అరెస్ట్‌ చేశారంటూ వారిని పరామర్శించడానికి గుంటూరుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధును...

డిజిపి మాలకొండయ్యకు ఘన వీడ్కోలు

మనఛానల్ న్యూస్ - అమరావతి ఎపి డిజిపి గా ఈ రోజు పదవీ విరమణ చేస్తోన్న మాలకొండయ్యకు పోలీస్ శాఖ  శనివారం ఉదయం ఘనంగా  వీడ్కోలు పలికింది. మంగళగిరిలోని 6వ బెటాలియన్ మైదానం...

సైకిల్ పై సంపూర్ణ భారతదేశ యాత్ర

మనఛానల్ న్యూస్ -గుంటూరు ఓ భారతీయుడు తన దేశాన్ని సంపూర్ణంగా పర్యటించాలని భావించి..సైకిల్ పా తన ప్రయాణాన్ని సాగిస్తూ గురువారం సాయంకాలం గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకొన్నారు. రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి సైకిల్‌పై సంపూర్ణ...

బాపట్లలో రైలు ఢీ కొని కలకడ ఉపాధ్యాయురాలు మృతి

మన ఛానల్ న్యూస్ - బాపట్ల చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన కలకడలో కస్తూరి భాయి బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న చంద్రకళ గుంటూరు జిల్లా బాపట్లలో ప్రమాదవశాత్తు గురువారం రాత్రి రైలు ఢీ కొని...

ఒకే కార్యక్రమానికి హాజరై పలకరించుకోని పవన్‌, చంద్రబాబు

మనఛానల్‌ న్యూస్‌ - గుంటూరు ఒకే కార్యక్రమానికి హాజరైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లు ఒకరినొకరు పలకరించుకోలేదు.గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో శ్రీ భూసేమత దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన...

న్యాయపోరాటదీక్షకు దిగిన అగ్రిగోల్డ్‌ బాధితులు

మనఛానల్‌ న్యూస్‌ - గుంటూరు అగ్రిగోల్డ్‌ బాధితులు తమ పోరాన్ని మరింత ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో న్యాయపోరాట దీక్షను ప్రారంభించారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో దాదాపు...

LATEST NEWS

MUST READ