Tuesday, June 25, 2019

విజయవాడ కనకదుర్గమ్మకు కోటి గాజులతో అలంకరణ

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ శక్తి క్షేత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కార్తీకమాస శోభ సంతరించుకుంది. కార్తీకమాసం సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు సహా వేడుకలు నిర్వహిస్తున్నారు. నేడు కార్తీక శుద్ద...

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ – కృష్ణాలో ఇద్దరు యువకుల మృతి

మనఛానల్‌ న్యూస్‌ - కృష్ణా సరదాగా ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్తున్న ముగ్గురు యువకులకు మృత్యుశకటం రూపంలో దూసుకొచ్చిన లారీ వారి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హృదయ...

గ్రామీణాభివృద్ధే తెదేపా లక్ష్యం – పంచాయతీరాజ్‌ మంత్రి లోకేశ్‌

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖమంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఇందులో భాగంగానే గ్రామీణ స్థాయి అభివృద్ధి ప్రణాళికలే...

విజయవాడలో ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అరెస్ట్‌

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడ ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాఫెల్‌ కుంభకోణంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు నిరసన కార్య క్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే విజయవాడలో ఏపి పిసిసి అధ్యక్షుడు...

ఏపి డీఎస్సీ-2018 షెడ్యూల్‌ను విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ షెడ్యూల్‌ను మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ను...

విజయవాడ కనకదుర్గమ్మకు కోటి గాజుల కానుక సమర్పణ

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. త్వరలోనే కనక దుర్గమ్మకు గాజుల అల౦కరణ చేయనున్నారు. దీనిని పురస్కరించుకొని కనకదుర్గమ్మకు భక్తులు కోటి గాజులు కానుకగా...

ప్రతి పోలీసుకు ఉద్యోగంలో కనీసం ఒక పదోన్నతి కల్పిస్తాం – అమరవీరుల సంస్మరణ సభలో...

మనఛానల్ న్యూస్ - అమరావతి పోలీసు ఉద్యోగంలో  చేరిన ప్రతి ఒక్కరికి తమ సర్వీసులో కనీసం ఒక్క పదోన్నతినైనా కల్పించి వారిలో సుస్థితి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని ఎపి సి.ఎం. చంద్రబాబు నాయుడు అన్నారు. అక్టోబర్ 21న...

దుర్గమ్మ గుడిలో ఆరో రోజు అన్నపూర్ణదేవి అవతారంలో కనకదుర్గమ్మ

మనఛానల్ న్యూస్ - విజయవాడ విజయవాడలోని దుర్గమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా ఆరో రోజైన సోమవారం నాడు అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా...

కనకదర్గమ్మను దర్శించుకొన్న ఎపి సి.ఎం. చంద్రబాబు

మనఛానల్ న్యూస్ - విజయవాడ ఎపి సి.ఎం చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం విజయవాడలోని కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా సందర్బంగా, నవ రాత్రులలో భాగంగా ఆదివారం మూల నక్షత్రం పురస్కరించుకుని రాష్ట్ర...

రెండవరోజుకు చేరుకున్న ఏపిసిపిఎస్‌ఈఎ నాయకుల నిరాహారదీక్ష

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడ సిపిఎస్‌ విధానం రద్దు కోరుతూ ఏపిసిపిఎస్‌ఈఎ నాయకుల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ధర్నా రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి,...

దుర్గాదేవీ అల౦కరణలో దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మ

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడ విజయవాడలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి రుత్వికులు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని...

విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు -అక్టోబర్ 10 నుంచి ప్రారంభం

మనఛానల్ న్యూస్ - విజయవాడ విజయవాడలోని ప్రసిద్ధ దుర్గ గుడిలో దసరా ఉత్సవాలను ఈ నెల 10 నుంచి 18 వరకు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం పాలక మండలి చురుకుగా ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో...

‘‘జన జాగృతి పార్టీ’’ పేరిట కొత్తపార్టీని స్థాపించిన ఎంపీ కొత్తపల్లి గీత

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో మరో నూతన పార్టీ ఆవిర్భవించింది. విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత ‘‘జన జాగృతి పార్టీ’’ పేరిట ఒక కొత్త పార్టీని స్థాపించింది. విజయవాడలో జరిగిన...

కృష్ణా జిల్లాలో కుండపోత వర్షం – లోతట్టు ప్రాంతాలు జలమయం

మనఛానల్‌ న్యూస్‌ - కృష్ణా భారీ వర్షాలతో కృష్ణా జిల్లా అతలాకుతలమైంది. గత రెండు రోజుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఊరు, వాడా అన్న తేడా లేకుండా నీట మునిగిపోయాయి. రహదారులు సైతం...

గుండెపోటుతో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ సోదరుడి కుమారుడు మృతి

మనఛానల్‌ న్యూస్‌ - విజయవాడ ఏపి వక్ఫ్‌బోర్డు చైర్మన్‌, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఇంట విషాదం నెలకొంది. జలీల్‌ఖాన్‌ సోదరుడు షబ్బీర్‌ అహమ్మద్‌ ఖాన్‌ కుమారుడు మోసిన్‌ ఖాన్‌ (27) గుండెపోటుతో...

LATEST NEWS

MUST READ