Friday, March 31, 2023

కర్నూలు

శ్రీశైలానికి భారీగా వరద – 10 గేట్లు ఎత్తివేసి నీరు విడుదల

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలుఅరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.దీంతో దిగువున ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ఇందులో...

రక్తసిక్తంగా మారిన దేవరగట్టు – 65 మందికి గాయాలు

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలుకర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవం మరోసారి రక్తసిక్తంగా మారింది.స్వామి అమ్మవార్ల విగ్రహాల కోసం 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు.ఈ...

కర్నూలులో అత్యంత ఘనంగా గణేశుడి శోభాయాత్ర

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలువినాయక నిమజ్జన శోభాయాత్ర మంగళవారం కర్నూలులో అత్యంత శోభాయానంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్తు జాతీయ మాజీ కోశాధికారి,గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి గౌరవా ధ్యక్షుడు...

మొహరం వేడుకల్లో అపశ్రుతి – గోడ కూలి 20 మందికి గాయాలు

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలుకర్నూలు జిల్లాలో జరుగుతున్న మొహరం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.పీర్ల వేడుక జరుగు తున్న సమయంలో ప్రజలు కూర్చొని ఉన్న పిట్టగోడ అకస్మాత్తుగా కూలిపోవడంతో 20 మంది...

శ్రీశైలం జలాశయం వద్ద అద్భుత ఘట్టం ఆవిష్కృతం

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలుకర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.గత కొద్దిరోజులుగా నీరులేక బోసిపోయిన కృష్ణానది ప్రస్తుతం పరవళ్లు...

జూరాల నుండి శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు – రిజర్వాయర్‌ ఫుల్‌

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలుఎగువ రాష్ట్రాలైన కర్నాటక,మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీవర్షాల ప్రభావంతో ఏపీలోని శ్రీశైలం రిజర్వా యర్‌కు వరద నీరు పోటెత్తుతోంది.భారీగా వరద...

శ్రీశైలం జలాశయానికి నాలుగన్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలుఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర,కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి నదులు ఉధృతంగా ప్రవ హించడంతోపాటు ప్రాజెక్టులు,రిజర్వాయర్లు నిండిపోయాయి.ఆయా నదులకు...

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలుకర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా...

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలుకర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు,వంకలు పొంగిప్రవహిస్తున్నాయి.దీంతో జూరాల ప్రాజెక్టు లోని 24 గేట్లను ఎత్తివేశారు.జలాశయానికి 1.9 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తుండగా 1.7...

కర్నూలు జిల్లా శనగ రైతులకు ఊరట – బహిరంగ వేలాన్ని ఆపాలన్న సీఎం జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - కోయిలకుంట్లకర్నూలు జిల్లా శనగరైతులకు ఊరట భించింది.జిల్లాలోని రైతులు రెండేళ్ల క్రితం వేలాది క్వింటాళ్లలో శనగను పండించారు.అయితే అప్పట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడం కోయిలకుంట్ల స్టేట్‌...

నంద్యాల ఎం.పీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలురైతునాయకుడిగా, వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచి ప్రజాసేవలో తనదైన ముద్రవేసిన నంద్యాల పార్లమెంట్‌ సభ్యుడు ఎస్పీవై రెడ్డి (69) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

వైకాపాలోకి బిజ్జం పార్థసారథి

మనఛానల్ న్యూస్ - నంద్యాల                                        ...

పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ – ముగ్గురు కర్ణాటక వాసుల మృతి

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలు కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.కాలినడకన శ్రీశైలం వెళుతున్న కర్ణాటక భక్తులపైకి కర్నూలు-బళ్లారి రహదారిపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

చిరువ్యాపారులను ఆదుకుంటాం – ఆదోని సభలో వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలు ఏపిలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే చిరువ్యాపారులను ఆదుకుంటామని వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌ హామీ ఇచ్చారు.ముఖ్యంగా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని, వారికి రూ.10వేల వరకు వడ్డీలేని రుణం...

కర్నూలులో టిడిపికి ఎదురుదెబ్బ – వైకాపా గూటికి ఎస్వీ మోహన్‌ రెడ్డి…!

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలు ఏపిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది.తాజాగా కర్నూలులో బలమైన నేతగా గుర్తింపు ఉన్న ఎస్వీ మోహన్‌ రెడ్డి తెదేపాకు గుడ్‌బై చెప్పి వైకాపాలో చేరదామనే తమ...

కర్నూలు జిల్లాలో విషాదం – ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం

మనఛానల్‌ న్యూస్‌ - నందికొట్కూరు కర్నూలుజిల్లా నందికొట్కూరులో విషాదం చోటచేసుకుంది. పట్టణంలోని బుడగ జంగం కాలనీలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుడగ...

అన్నివర్గాలకు అండగా నిలబడతాం – వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అన్నివర్గాల ప్రజలకు అండగా నిలబడుతామని వై.ఎస్‌.జగన్‌ అన్నారు.సోమవారం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...

కర్నూలు జిల్లా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

మనఛానల్ న్యూస్ - కడప ఆదోని - వై.సాయిప్రసాద్ రెడ్డి కర్నూల్ టౌన్ - హఫీజ్ ఖాన్ ఎమ్మిగనూర్ - కె.చెన్నకేశవ్ రెడ్డి పత్తికొండ - కె.శ్రీదేవి ఆలూరు - పి.జయరామ్ మంత్రాలయం - వై.బాలనాగిరెడ్డి కొడమూరు (ఎస్.సి)- డాక్టర్ సుధాకర్ బాబు నంద్యాల...

వైకాపాలోకి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి

మనఛానల్‌ న్యూస్‌ - కర్నూలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.పలువురు నేతలు, వివిధ రంగాల ప్రముఖుల చేరిక, ఆ సందర్భంగా తరలివస్తున్న వారితో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నివాసం...

టిడిపిలో చేరిన గౌరు చరితారెడ్డి

మనఛానల్ న్యూస్ - అమరావతి కర్నూల్ జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో...

MOST POPULAR

HOT NEWS