Friday, November 22, 2019

అమరావతి

ఏపీలో ఇసుక అక్రమ రవాణా నివారణకు టోల్‌ఫ్రీ నెం.14500

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అధిక ధరల విక్రయాలు,అక్రమ నిలువలు,అక్రమ రవాణాను నివారించడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం...

చంద్రబాబు,పవన్‌లు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు – ఎమ్మెల్యే అంబటి

మనఛానల్‌ న్యూస్‌ – తాడేపల్లిఇసుకపై చంద్రబాబు దొంగ దీక్ష చేస్తున్నారని,నిన్నటి దీక్షలో చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌,ఎన్టీఆర్‌లను మించి యాక్టింగ్‌ చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతిఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.దీనిపై...

ఏపీలో ఆరోగ్య శ్రీ పథకం విస్తరణ మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతిఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిని కూడా ఈ పథకానికి...

కొండెక్కిన కూరగాయల ధరలు – సామాన్యుడికి గుబులు

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతికూరగాయల ధరలు కొండెక్కాయి.నిత్యం పెరుగుతోన్న కూరగాయల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లకు గురవుతున్నారు.మొదట కూరగాయల రేటు వింటుంటేనే.. వినియోగదారుల గుండె గుభేల మంటోంది.తాజాగా ఉల్లిపాయలు,టమోటాల...

విద్యతో పేదరికం,వెనుకబాటుతనం దూరం – ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలు ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎద గాలంటే ఇంగ్లీష్‌ మీడియంతోనే సాధ్యమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు....

ఐదేళ్ల జీతాన్ని ఏపీ అభివృద్ధికి ఇచ్చిన ఎమ్మెల్యే…ఎవరో తెలుసా…!

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతితన జీతభత్యాల్ని మొత్తం ‘కనెక్ట్‌ టు ఆంద్రా’కు ఇస్తున్నట్లు గుంటూరుజిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు.ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శికి లిఖిత పూర్వకంగా...

కడప స్టీల్‌ప్లాంట్‌కు ఎన్‌ఎమ్‌డీసీ నుంచి ఇనుప ఖనిజం – కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిజాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎమ్‌డీసీ) నుంచి కడప ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజం సర ఫరాకు అంగీకారం కుదిరింది.త్వరలో ఎన్‌ఎమ్‌డీసీ,ఏపీ ప్రభుత్వం మద్య ఎంఓయూ జరగనుంది....

ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనాథ్‌ దేవిరెడ్డి నియామకం

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిశ్రీనాథ్‌ దేవిరెడ్డిని ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు ప్రభుత్వం శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేసింది.జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న...

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ భేటీ

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో కేంద్ర ఇంధన,రసాయన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయనతో...

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సాదినేని యామినీ – త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతితెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు.దీంతో టిడిపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.ఈ మేరకు టీడీపీ వాట్సాప్‌...

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేసిన ఏపీపీఎస్సీ

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిగ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది.తొలుత ప్రకటించిన ప్రకారం డిసెంబర్‌ 12 నుంచి 23వ తేదీ మధ్యన ఈ పరీక్షలు జరగాల్సి...

ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతివైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకురాలు లక్ష్మీపార్వతికి కీలక పదవిని అప్పగించారు ఏపీ సీఎం వై.ఎస్‌. జగన్‌.ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు బుధవారం...

9న రైతు భరోసాపై స్పందన – ఏపీ వ్యవసాయ కమిషనర్‌ వెల్లడి

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా‍త్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు 40 లక్షల 84 వేల మందికి లబ్ది చేకూరిందని వ్యవసాయ...

తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుల సంబరాలు

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజా సంకల్పయాత్ర చేపట్టి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.దీనిని పురస్కరించుకొని బుధవారం సీఎం...

ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఏపీ ఇన్‌ఛార్జ్‌ సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ మేరకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు.గతంలో...

‘నాడు – నేడు’ కార్యక్రమంపై సీఎం వై.ఎస్‌.జగన్‌ సమీక్ష

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతినవంబర్‌ 14 నుండి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు,పాఠశాలలు,కళాశాలల్లో నిర్వహించతలపెట్టిన నాడు - నేడు కార్యక్రమంపై మంగళవారం ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాడు...

‘అమ్మఒడి పథకం’ విధివిధానాలను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిరాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన పథకం అమ్మఒడి. ఇది నవరత్నాల్లో ఒక భాగం.దీంతో ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ ప్రవేశపెట్టిన ‘జగనన్న...

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంటూరుజిల్లా బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ సోమవారం...

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు

మనఛానల్‌ న్యూస్‌ - అమరావతిరాష్ట్రంలోని పలు విభాగాలకు చెందిన ఐఏఎస్‌,ఐపీఎస్‌లకు స్థానచలనం చేస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ఉన్నత విద్యా మండలి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌గా...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS