Friday, March 31, 2023

అనంతపురం

నీకు పునర్జన్మనిచ్చింది పోలీసులే…జేసీని హెచ్చరించిన ఎంపీ గోరంట్ల

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురంమాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎంపీ గోరంట్ల మాధవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వినూత్న రీతిలో...

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేసీ…పోలీసులపై తీవ్రపదజాలం

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురంతెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు,మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారన్న ఆయన...

నేడు అనంతపురం దిగువపల్లెకు రానున్న ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ తన ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకొన్నారు.సీఎం వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతిచెందాడు.దీంతో...

సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభమైన కియా ఫ్లాంట్‌

మనఛానల్‌ న్యూస్‌ - పెనుగొండకియా మోటార్స్‌ ఫ్లాంట్‌ సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది.గురువారం పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా...

ఏపీ అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ సభ్యునిగా అనంత వెంకటరామిరెడ్డి

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురం అంబటి రాంబాబు ఛైర్మన్‌గా ఏడుగురి సభ్యులతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటైంది. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సభ్యుడిగా ఎన్నికయ్యారు.అందులో ఎమ్మెల్యే అనంత...

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అరెస్ట్‌…ఎందుకంటే…!

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురంతెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ,సీనియర్‌ నాయకుడు జేసీ దివాకర్‌ రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు...

కదిరిలో టీడీపీ నాయకుల రిలే దీక్షలు

మనఛానల్‌ న్యూస్‌ - కదిరిఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కంది...

వైఎస్సార్‌ కంటి వెలుగుకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురంవైఎస్సార్‌ కంటి వెలుగు పథకానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి గురువారం అనంత పురంలో శ్రీకారం చుట్టారు. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ...

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు – నీట మునిగిన వేలాది ఎకరాల్లో పంటలు

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురంరాయలసీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.గత మూడు రోజులుగా ఎడతెరపి లేకున్నా కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి వేలాది ఎకరాల్లో చేతికందిన పంటలు...

కియా పరిశ్రమను సందర్శించిన ఏపీ డీప్యూటీ సీఎం నారాయణస్వామి

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురంకియా కార్ల పరిశ్రమను శనివారం ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కియా పరిశ్రమలో 75% ఉద్యోగాలు స్థానికులకే...

నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

మనఛానల్‌ న్యూస్‌ - హిందూపురంవేసవితాపం నుండి ఉపశమనం పొందడానికి ఈత కొడదామని వెళ్లిన ఇద్దరు చిన్నారులను నీటికుంట మృత్యువు రూపంలో కబళించింది.లోతును అంచనా వేయలేక కుంటలోకి దిగిన పిల్లలు నీటిలో...

సబ్-రిజిష్టర్ ఇళ్లలో ఎసిబి సోదాలు

మనఛానల్ న్యూస్ - అనంతపురం అనంతపురం జిల్లా కేంద్రంలో అర్బన్ -1 సబ్ రిజిష్టర్ కార్యలయంలో సబ్ రిజిష్టర్ గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఉదయం సోదాలు...

రోడ్డు ప్రమాదంలో తాహిశీల్దార్ దుర్మరణం

మనఛానల్ న్యూస్ - అనంతపురం ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తహిశీల్దార్ దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో గుడ్డాలపల్లి గ్రామ సమీపంలో కారు...

తనకల్లు వద్ద మిని బస్సు-లారీ ఢీకొని 8 మంది దుర్మరణం

మనఛానల్ న్యూస్ - కదిరి అనంతపురం జిల్లా కదిరికి సమీపంలోని శుక్రవారం తెల్లవారు జామున మిని-బస్సు , లారి కొనడంతో 7 మంది మరణించారు. 42వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కుక్కంటి క్రాస్‌...

వడదెబ్బకు గురైన ఉరవకొండ టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురం ఏపిలోని అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి,శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ వడ దెబ్బకు గురయ్యారు. ఉరవకొండలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన...

హిందూపురం లోక్‌సభ వైకాపా అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌ ఆమోదం

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురం తీవ్ర ఉత్కంఠతకు దారితీసిన అనంతపురం జిల్లా హిందూపురం లోక్‌సభ వైకాపా అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ నామినేషన్‌ను మంగళవారం ఎన్నికల అధికారులు ఆమోదించారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్‌...

కదిరిలో వైకాపా సానుభూతిపరుల ఇళ్లపై పోలీసుల దాడులు

(బి.ఎం.రెడ్డి, బ్యూరో చీఫ్, మనఛానల్ న్యూస్) అనంతపురం జిల్లాలో వై.కా.పా సానూభూతి పరులపై పోలీసుల వేధింపులు మెుదలయ్యాయి. జిల్లాలో కదిరి నియోజకవర్గ వైకాపా టికెట్ ఆశించిన మహిళ నేత కల్పలతారెడ్డికి చెందిన తలుపుల లోని...

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం – నలుగురు దుర్మరణం

మనఛానల్‌ న్యూస్‌ - అనంతపురం అనంతపురం జిల్లాలో మంగళవారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే గుత్తి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో...

అనంతపురం జిల్లా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు

మనఛానల్ న్యూస్ - కడప తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం అర్బన్ - అనంతవెంకటరామిరెడ్డి కళ్యాణ దుర్గ - కె.వి ఉషశ్రీ చరణ్ రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి శింగనమల (ఎస్.సి) - జొన్నలగడ్డ పద్మావతి గుంతకల్ - యల్లారెడ్డి...

కదిరి వైకాపా టికెట్ కల్పలతరెడ్డి కా? లేక డాక్టర్ సిద్ధారెడ్డికా…?

మనఛానల్ న్యూస్ - కదిరి  ఏపిలో అసెంబ్లీ, లోకసభలకు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు టికెట్ల కోసం ప్రయత్నాలు మమ్మురం చేశారు. ఈ పరంపరలో రాజకీయ పార్టీలు ఏనియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తాయో  తెలియని...

MOST POPULAR

HOT NEWS