
మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఏపి సి.ఎం. వై.ఎస్.జగన్ ఈనెల 30న మదనపల్లిలో పర్యటిస్తున్నందున మదనపల్లి పట్టణం మరియు జాతీయ రహదారులలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను జిల్లా పోలీసు సూపరిండెంట్ హర్షవర్థనరాజు ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ ఆంక్షల వివరాలు ఇవే…


