APSRTC GOOD NEWS : ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గింపు..తగ్గింపు మార్గాలు ఇవే… క్లిక్ చేసి చదవండి.

0
276

. మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిఎస్ఆర్టీసీ శుక్రవారం ప్రయాణికులకు చార్జీలు తగ్గిస్తూ శుభవార్త చెప్పింది.దీని ప్రకారం ఎసి బస్సులలో చార్జీలను దాదాపు 20శాతం మేర తగ్గించాలని నిర్ణయించింది. ఏయే రూట్లలో ఎంత మేర చార్జీలు తగ్గించాలనే నిర్ణయాధికారాన్ని ఆయా ప్రాంతీయ అధికారులకు (ఆర్.యం) అప్పగించింది. ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయం ద్వారా బస్సు చార్జీలు తగ్గే మార్గాలను అధికారులు ప్రకటించారు.ఈ చార్జీలు తగ్గింపు సెప్టెంబర్ 30వ తేది వరకు మాత్రమే నని ఆర్టీసీ పేర్కొంది. తగ్గింపు కొనసాగించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తారు.
ఏసి బస్సుల్లో తగ్గిన చార్జీలు ఇవే..

  • విజయవాడ-విశాఖ డాల్ఫిన్‌ క్రూజ్‌ బస్సుల్లో 20 శాతం తగ్గింపు
  • విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు బస్సుల్లో 20 శాతం తగ్గింపు
  • హైదరాబాద్‌-విజయవాడ ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు
  • అమరావతి, గరుడ, వెన్నెల బస్సు చార్జీల్లో 10 శాతం తగ్గింపు