జూన్17న ఏపి సి.ఎం. వై.ఎస్.జగన్ పులివెందుల పర్యటన

0
193

మనఛానల్ న్యూస్ – కడప
ఏపి సి.ఎం.వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి జూన్ 17వతేదిన కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభించారు. జూన్ 17వతేది పులివెందులకు చేరుకుంటారు. అదే రోజు ప్రొద్దుటూరులో శ్రీదేవి ఫంక్షన్ హాలు లో జరిగే ఓ వివాహ కార్యక్రమంలో
సి.ఎం. పాల్గోంటారు. వై.ఎస్.ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, కడప ఎస్పీ అన్బురాజన్‌ జిల్లా అధికారులతోను, స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.