రేపు మదనపల్లి, రామసముద్రం మండలాల సర్వ సభ్యసమావేశాలు

0
319

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
అన్నమయ్య జిల్లా మదనపల్లి, రామసముద్రం మండలాల సర్వ సభ్యసమావేశాలు సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆయా మండల అభివృద్ధి అధికారులు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. మదనపల్లి మండల సర్వసభ్య సమావేశం
సోమవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎం.పి.డి.ఓ కార్యాలయంలో నిర్వహిస్తారు. మద్యాహ్నం 2.00 గంటలకు రామసముద్రం ఎం.పి.డి.ఓ కార్యలయం
లో సర్వసభ్య సమావేశం ఆయా ఎం.పి.పిల అధ్యక్షతన జరుగుతుందని , ఈ సమావేశాలకు మదనపల్లి ఎం.ఎల్.ఏ ఎం.షాజహాన్ భాష తో పాటు జెడ్.పి.టి.సిలు, ఎం.పి.టి.సిలు, సర్పంచులు హాజరు అవుతారని తెలిపారు.