Union Budget 2022-23 live : కేంద్ర బడ్డెట్ సమావేశాలు లైవ్ కోసం క్లిక్ చేయండి

0
231

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి1వతేది కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని కింది ఛానళ్లలో లైవ్ లో చూడండి.

బడ్డెట్ సమావేశాల కోసం క్లిక్ చేయండి.

  • వన్ నేషన్ – వన్ రిజిష్ట్రేషన్ విధానం తీసుకురానున్నారు.
  • ఈ -పాస్ పోర్టు విధానం తీసుకురానున్నారు.
  • త్వరలో నధులు అనుసంధానం
    -మానసిక వ్యాధుల నివారణకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన
  • మిషన్ శక్తి , మిషన్ వాత్సల్య, అంగన్ వాడి 2లక్షల అంగన్ వాడీలను అభివృద్ధి

– 5.5కోట్ల మంది మంచి నీటి సౌకర్యం 3.8 కోట్ల ఇళ్లకు అందించనున్నారు.

The ministry said that one can download the Union Budget app on their mobile phones.. (Reuters)