
మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
తెలుగు రాష్ట్రాలలో కరోనా కాస్త కనకరిస్తే 2022 లో పలు బ్లాక్ బస్టర్ మూవీలు విడుదలకు సిద్దం చేస్తున్నారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ రావడం, కరోనా మళ్లీ విజృంభన కావడం, దీనిప్రభావం భవిష్యత్ లో ఏవిధంగా ఉంటుందో అంతు పట్టని సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో 2022లో విడుదల అయ్యే తెలుగు సినిమాలు ఇవే… ఇప్పుటికే విడుదల అయి సక్సస్ అయిన అఖండ,పుష్ఫ,శామ్ సంగ్ రాయ్, బంగారు రాజు లాంటి సినిమాలు ప్రేక్షకుల మదిని దోచుకొన్నాయి. ఇంకా ఆర్.ఆర్.ఆర్., రాధా శ్యామ్ వంటి సినిమాలు ఈ ఏడాాదిలో విడుదల కానున్నాయి.

సామాన్యుడు – జనవరి 26
కిన్నెరసాని – జనవరి 26
మేజర్ – ఫిబ్రవరి 11
ఖిలాడీ – ఫిబ్రవరి 11
18 పేజీలు – ఫిబ్రవరి 18
గంగూబాయి కతియావాడి – ఫిబ్రవరి 18
విక్రాంత్ రోనా – ఫిబ్రవరి 24

భీమ్లా నాయక్ – ఫిబ్రవరి 25
పక్కా కమర్షియల్ – మార్చి 18
ఘనీ – మార్చి 18
రామారావు ఆన్ డ్యూటి – మార్చి 25న

ఆచార్య – ఏప్రిల్ 01
సర్కారు వారి పాట – ఏప్రిల్ 01
KGF చాప్టర్ 2 – ఏప్రిల్ 14
F3 – ఏప్రిల్ 29
హరి హర వీర మల్లు – ఏప్రిల్ 29

మాచర్ల నియోజకవర్గం – ఏప్రిల్ 29
సాలార్ – జూలై 29
ఆదిపురుష – ఆగష్టు 11
లిగర్ – ఆగస్టు 25