రోశయ్య రాజకీయ ప్రస్థానమిదే….

0
146

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు.

  • రోశయ్య ప్రత్యక్ష ఎన్నికలలో కాకుండ 1968, 1974, 1980,2009 లలో కాంగ్రెస్ పార్టీ తరపున శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • రోశయ్య తొలుత మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో ఆర్ అండ్ బి, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఏపి చరిత్రలో అత్యధికాలంగా అత్యధిక మంది సి.ఎం.ల వద్ద మంత్రిగా పనిచేశారు.
  • రోశయ్య తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలో 2004లో చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు.
  • 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
  • 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా పనిచేశారు.

AP Former CM Konijeti Rosaiah Died Due To Health Issues In Hyderabad -  Sakshi
Rahul Rajiv Sonia Gandhi: Sonia Gandhi HM P Chidambaram and AP CM K Rosaiah  at Hyderabad International Airpor
K Rosaiah swears-in as Karnataka Governor
Konijeti Rosaiah ! Absent Please ! – umasudhir.com
File:Narendra Modi with the Governor of Tamil Nadu, Dr. K. Rosaiah and the  Chief Minister of Tamil Nadu, Ms. J. Jayalalithaa.jpg - Wikimedia Commons
Outlook India Photo Gallery - K. Rosaiah
K Rosaiah, News Photo, Governor of Tamil Nadu K Rosai...
Outlook India Photo Gallery - K. Rosaiah