మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషనల్ డెస్క్
ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన అనేక అంతర్జాతీయ సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తుండడం దేశానికే గర్వకారణం. మేనేజ్ మెంట్ లో రారాజులుగా ఉంటూ దేశానికి వన్నె తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి సంస్థలకు ప్రాతినిథ్యం వహిస్తున్న భారతీయలు వీరే..
ట్విట్టర్ – పరాగ్ అగర్వాల్
గూగుల్ – సుందర్ పిచాయ్
మైక్రోసాఫ్ట్ – సత్య నాదెళ్ల
ఐబిఎం.IBM – అరవింద్ కృష్ణ
అడోబ్- శంతను నారాయణ్
VMWare – రఘు రఘురామ్