2022 A.P/T.S Govt. Holidays : ఏపి/ తెలంగాణలో 2022 సంవత్సరం ప్రభుత్వ సెలవు దినాలు ఇవే ..

0
358

మనఛానల్ న్యూస్ – అమరావతి

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు 2020 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సెలవు దినాలను ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అందించారు. వాటికి సంబంధించిన వివరాలు కోసం కింద చదవండి.

ఏపి ప్రభుత్వం సోమవారం 2022 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సెలవు దినాలను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జి.వొ. RT. నెం. 1997 ను విడుదల చేశారు. ప్రభుత్వ శెలవు దినాలకు సంబంధించిన కాఫీని కింద ఇస్తున్నాం.
సాధరణ సెలవు దినాలు
జనవరి 1 – నూతన సంవత్సరం ప్రారంభం
జనవరి14 – బోగి
జనవరి 14 – సంక్రాంతి
జనవరి26 – రిపబ్లిక్ డే
మార్చి1 – శివరాత్రి
మార్చి 18 – హోళి
ఏప్రిల్ 2 – ఉగాది
ఏప్రిల్ 10 – శ్రీరామ నవమి
ఏప్రిల్ 15 – గుడ్ ప్రైడే
మే3 – రంజాన్
జులై 10- బక్రీద్
ఆగష్టు 15- స్వతంత్ర దినోత్సవం
ఆగష్టు 20 – శ్రీకృష్ణాష్టమి
ఆగష్టు 31- వినాయక చవితి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 5 – విజయదశమి
అక్టోబర్ 25 – దీపావళి
డిసెంబర్ 25 – క్రిస్ మస్