2022 తెలంగాణ లో ప్రభుత్వ సెలవు దినాలు ఇవే..ఈసారి జనవరి ఫస్ట్ హాలీడే

0
303

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
తెంలగాణ ప్రభుత్వం 2022 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వం శెలవు దినాలను అధికారికంగా ప్రకటించింది. వచ్చే కొత్త సంవత్సరంలో 28 సాధరణ సెలవు దినాలు, 23 సెలవు దినాలు నెగోషిబుల్ ఇన్స్ మెంట్రబుల్ యాక్ట్ కింద ప్రకటించారు. పలు పండుగలకు సంబంధించిన సెలవులు నాటి పరిస్థితులకు తగిన విధంగా ప్రకటించనున్నారు.
సాధరణ సెలవు దినాలు
జనవరి 1 – నూతన సంవత్సరం ప్రారంభం
జనవరి14 – బోగి
జనవరి 14 – సంక్రాంతి
జనవరి26 – రిపబ్లిక్ డే
మార్చి1 – శివరాత్రి
మార్చి 18 – హోళి
ఏప్రిల్ 2 – ఉగాది
ఏప్రిల్ 10 – శ్రీరామ నవమి
ఏప్రిల్ 15 – గుడ్ ప్రైడే
మే3 – రంజాన్
జులై 10- బక్రీద్
ఆగష్టు 15- స్వతంత్ర దినోత్సవం
ఆగష్టు 20 – శ్రీకృష్ణాష్టమి
ఆగష్టు 31- వినాయక చవితి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 5 – విజయదశమి
అక్టోబర్ 25 – దీపావళి
డిసెంబర్ 25 – క్రిస్ మస్