టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తొలి విజయం – వెయిట్ లిప్టింగ్ లో రజతం

0
89

మనఛానల్ న్యూస్ – స్పోర్ట్స్ డెస్క్
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ శనివారం తొలి విజయం సాధించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. భారత్ తరపున వెయిట్ లిప్టింగ్ లో రెండవ రజతం సాధించిన మహిళగా మీరాబాయి చాను నిలిచింది. గతంలో కరణం మల్లేశ్వరీ ఈ ఘనత సాధించగ, నేడు చానుకు ఈ పతకం దక్కడం పట్ల భారత్ లో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని మీరాబాయి చానుకు అభినందనలు తెలిపారు.

Meera Bai Chanu won First Gold medal For India in the CWG 2018