టోక్యో ఒలింపిక్స్‌లో ఈరోజు భారత్ పాల్గోనే క్రీడలివే..

0
110

మనఛానల్ న్యూస్ – స్పోర్ట్స్ డెస్క్
శుక్రవారం ఘనంగా ప్రారంభమైన టోక్యో ఒలిపింక్స్ లో భారత్ శనివారం రెండవ రోజులు వివిధ క్రీడలలో 10 విభాగాలలో మన క్రీడాకారులు పాల్దోనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ఉ.6 గంటలకు ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో దీపికా, ప్రవీణ్ జాదవ్
చైనీస్ తైపీ క్రీడాకారులు చియా ఎన్‌లిన్‌, చున్‌టాంగ్‌తో దీపీకా, ప్రవీణ్ పోటీ
ఉ.6.30కి భారత్- న్యూజిలాండ్ హాకీ మ్యాచ్
ఉ.7.15కి షూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిల్‌ పిస్టల్ ఫైనల్
ఉ.7.30కి జూడో 48 కిలోల విభాగంలో మహిళల మ్యాచ్
ఉ.7.30 గంటలకు టెన్నిస్ పురుషుల సింగిల్స్
ఉ.8.30 గంటలకు టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్
ఉ.8.50కి బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌ గ్రూప్‌-ఎ మ్యాచ్
ఉ.9.30కి షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మ్యాచ్‌
ఉ.9.30కి బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్ గ్రూప్‌-డి మ్యాచ్
ఉ.10.20కి వెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కిలోల ఈవెంట్
మ.ఒంటిగంటకు టేబుల్ టెన్నిస్: భారత్ Vs స్వీడన్‌
సా.5.30కి మహిళల హాకీ: భారత్ Vs నెదర్లాండ్స్‌