టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం

0
71

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
ట్యోక్యో ఒలింపిక్స్ కరోనా నేపథ్యంలో పరిమితి అతిథులతో భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు మొదలయ్యాయి. 203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో‌ ఒలింపిక్స్‌ లో పాల్గొంటున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఎప్పుడూ లేని విభిన్నమైన పరిస్థితుల్లో ఈసారి ఒలింపిక్స్ జరగుతున్నాయి. ప్రారంభోత్సవానికి భారత్‌ నుంచి 22 మంది క్రీడాకారులు, ఆరుగురు అధికారులు హాజరయ్యారు. ప్రపంచదేశాల నుంచి 20 మంది విశిష్ట అతిధులు హాజరయ్యారు. జపాన్‌ జక్రవర్తి అకిహితో ఒలింపిక్‌ వేడుకలను ప్రారంచారు. అమెరికా ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Party officially started with a boom
Manpreet Singh and Mary Kom (Image: #Tokyo2020 for India)