మదనపల్లిలో రెండవ విడత కరోనా మందు పంపిణికిఎ.పి.ఎస్.యు.ఎఫ్ చురుకుగా ఏర్పాట్లు

0
121

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లి పట్టణానికి చెందిన ఎ.పి.ఎస్.యు.ఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా నివారణకు ఆనందయ్య మందు తరహా కరోనా మందుకు మంచి స్పందన రావడంతో రెండవ విడత మందు పంపిణికి చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా ఉంటున్న ప్రముఖ ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో ఈ మందు తయారు చేస్తున్నారు. దీనికి అవసరమైన మూలికల సేకరణ వేగంగా జరుగుతోంది. రెండవ విడత గా కరోనా మందును మదనపల్లి పట్టణంలో అందిస్తామని ఎ.పి.ఎస్.యు.ఎఫ్ నిర్వహకులు వెల్లడించాారు.