ఏపిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు – 8 జిల్లాల్లో రాత్రి 9వరకు

0
303

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో లాక్ డౌన్ ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలను సడలించారు. మిగిలిన తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం, కృష్టా జిల్లాలో ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ఆంక్షలు సడించారు. పాజిటివ్ రేటు 5శాతం లోపు ఉన్న జిల్లాల్లోనే లాక్ డౌన్ సడలింపులు చేశారు. జులై1 నుంచి 7వ తేదివరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.

  • దేశంలో సోమవారం ఉదయానికి నమోదు అిన కరోనా కేసుల సంఖ్య 46148, మరణాల సంఖ్య