నిర్మాత దగ్గుపాటి సురేష్ ను వ్యాక్సిన్ల పేరిట మోసం చేసిన నిందుతుడు పట్టివేత

0
126

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
ప్రముఖ నిర్మాత,సురేష్ ప్రొడెక్షన్ సంస్థ అధినేత దగ్గుబాటి సురేష్ కు కరోనా వ్యాక్సిన్లు ఇప్పిస్తామని చెప్పి లక్ష రూపాయిలు తీసుకొని టోకరా చేసిన నిందితుడిని హైదరబాదు నగర పోలీసులు బుదవారం అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిందితుడు నాగార్జున రెడ్డిగా గుర్తించారు. నిందితుడు ఇప్పుటివరకు అనేక మంది ప్రముఖులను వివిధ రకాల పేరిట మోసాలు చేసినట్లు పోలీసుల తెలిపారు. నిందితడుని విచారించి పోలీసుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేయనున్నారు.