ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలం పొడగింపు

0
207

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 ఐ.ఎ.ఎస్ బ్యాచ్ కు చెందిన ఈమె ఏపి ప్రభుత్వ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి గా వై.ఎస్.జగన్ ప్రభుత్వంలో నియమించబడ్డారు. ఈమె పదవీ కాలం జూన్ 30వతేదితో ముగియునుంది. ఈ తరుణంలో ఆమె సేవలను మరింత కాలం పొడిగించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కేంద్రప్రభుత్వం అనుమతి కోరగ జూన్ 30 నుంచి మూడు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించారు.