జూన్ 8 నుంచి అన్ని ప్రార్థనాలయాలు ప్రారంభం

0
23

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అమలులోనున్న లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ శనివారం కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా మూత పడిన అన్నిప్రార్థనాలయాలను జూన్ 8 నుంచి ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో చర్చిలు, మసీదులు, దేవాలయాలు అన్ని ప్రారంభమౌతాయి.