తెలంగాణాలో జూన్ 8 నుంచి 10వ తరగతి పరీక్షలు

0
161

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
కోవిడ్ 19 కారణంగా హైకోర్టు ఆదేశాలతో తెలంగాణాలో ఆగిన పదవ తరగతి పరీక్షలను అదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ 19 నిబంధనలు ప్రకారం ప్రభుత్వ, కోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ జూన్‌ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు పగడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నటు ఆమె వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో ప్రధానంగా భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ నిర్వహించడం వంటి చర్యలు చేపడతామని తెలిపారు.భౌతిక దూరం మూలంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను మరో 2,005 పెంచామని అన్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి కొత్త షెడ్యూల్ ఇదే..ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
సెకండ్‌ లాంగ్వేజ్‌u
ఇంగ్లీష్ పేపర్‌ 1
ఇంగ్లీష్ పేపర్‌ 2
గణితం పేపర్‌ 1
గణితం పేపర్‌ 2
జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 1
జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌ సబ్జెక్ట్‌
ఒకేషనల్‌ పరీక్షలు