ఏపిలో 9739 శాంపిల్స్ – 57 పాజిటివ్ కేసులు

0
67

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో మంగళవారం 9739 శాంపిల్స్ పరీక్షలు నిర్వహించగ, 57 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్థారణ అయింది. దీంతో ఏపిలో ఇపేపటివరకు నమోదు అయిన కేసుల సంఖ్య 2339. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఈ 24 గంటలలో మరణించారు.దీనితో కరోనా వ్యాధితో ఏపిలో మరణించిన వారిసంఖ్య 52కి చేరింది. 691 మంది చికిత్స పొందుతుండగ, మిగిలిన 1596 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశార్జ్ అయ్యారు.