Today Top News : బుధవారం ప్రధాన వార్తలు @manachannel.in

0
32
advertisment

నేటి అంతర్జాతీయ,జాతీయ,ప్రాంతీయ వార్తల ముఖ్యాంశాలు

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

 • సీఎం నివాసం సమీపంలో 42 మందికి మతమార్పిడి : వీడియో రిలీజ్‌ చేసిన పవన్‌
 • మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నం : పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్‌ ఇచ్చిన సుచరిత
 • కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ : 26న సీఎం జగన్‌చే శంఖుస్థాపన
 • జైళ్లశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ : పలు అంశాలపై చర్చ
 • ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతి : ఉత్తర్వులు జారీ చేసిన టీసర్కార్‌
 • ప్రగతిభవన్‌ ముందు తృప్తిదేశాయ్‌ అరెస్ట్‌ : దిశ నిందితులను ఉరితీయాలని డిమాండ్‌
 • చట్టసభల్లో ఎస్సీ,ఎస్టీ గడువు పెంచుతూ నిర్ణయం : ఎన్‌ఆర్‌సీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం
 • డిసెంబర్‌ 16 నుండి ఢిల్లీలో ఉచిత వైఫై : ప్రజలకు కేజ్రీ సర్కార్‌ కానుక
 • నాగావళి నదిలో గల్లంతైన విద్యార్థి : హరిబాబు ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
 • అప్పుడే పుట్టిన పసికందును వదిలేశారు : తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
 • వైద్యం పేరుతో మతమార్పిడులు : నల్గొండ జిల్లాలో వైద్యులు నిర్వాకం
 • ఆల్‌టైం హైకి చేరిన ఉల్లి ధరలు : కర్నూలు మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.12,500
 • టీఐపాస్‌కు ఐదేళ్లు : కళామందిర్‌లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌
 • రూ.83 కోట్ల ఆదా నాటకం : జే ట్యాక్స్‌ కడితే రివ్యూ ఉండదని లోకేష్‌ ట్వీట్‌
 • కిలో ఉల్లికోసం బారులు తీరిన జనం : చిత్తూరు రైతు బజార్లో తొక్కిసలాట
 • దిశను చంపిన దుర్మార్గులను ఉరితీయాలి : తిరుపతిలో విద్యార్థుల ర్యాలీ
 • నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు : నా జోలికి వస్తే వదలనన్న నిత్యానంద
 • ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరానికి బెయిల్‌ : దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీం ఆదేశం
 • సనత్‌నగర్‌లో టెకీ అనుమానాస్పద మృతి : భర్త హత్య చేశాడని కుటుంబీకులు అనుమానం
 • భార్యపై గ్యాంగ్‌ రేప్‌ నిందితు అరెస్ట్‌ : ఉరితీయాలంటూ కదిరిలో విద్యార్థులు,మహిళలు ధర్నా
 • విశాఖ సముద్ర తీరంలో హై అలర్ట్‌ : ఉగ్రదాడుల హెచ్చరికలతో భారీ భద్రత
 • వైజాగ్‌లో నేవీ డే వేడుకలు : హాజరు కానున్న సీఎం వై.ఎస్‌.జగన్‌
 • అనంతపురంలో నారాయణకు చేదు అనుభవం : అధిక ఫీజులపై విద్యార్థి సంఘాల ఆందోళన
 • అనంతలో మానవమృగం : స్నేహితుడితో కలిసి భార్యపై అత్యాచారం
 • చిత్తూరులో మైనర్‌ బాలికపై దాడి : నిందితుడిని చితకబాదిన స్థానికలు
 • అర్థరాత్రి కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆకస్మిక తనిఖీ : గూడూరులో పలు ప్రాంతాలు పరిశీలన
 • నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించండి : షాదనగర్‌ ఘటన పిటిషన్‌పై కోర్టు విచారణ
 • జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన : పెంచిన మెస్‌ ఛార్జీలు తగ్గించాలని ధర్నా
 • ఏపీలో వైసీపీ,జనసేనల మధ్య మాటల యుద్ధం : పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రులు
 • నేడు కర్నూలుజిల్లాలో ముగియనున్న చంద్రబాబు పర్యటన : పార్టీ నేతలతో చర్చలు
 • తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న పవన్‌ : నేడు చిత్తూరు జనసేన నేతలతో సమావేశం
 • రాజకీయాలంటే ప్యాకేజీలకు అమ్ముడుపోవడం కాదు : పవన్‌పై విజయసాయి రెడ్డి ట్వీట్‌
 • చైనాలో భారీ అగ్ని ప్రమాదం : 25వ అంతస్తు భవనంలో ఎగసిపడుతున్నమంటలు
 • దీవిని కొనుగోలు చేసిన స్వామి నిత్యానంద : దేశం హోదా ఇవ్వాలని డిమాండ్‌
 • అమెరికా రోడ్లపై మంచు దుప్పటి : వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
 • ఇరాన్‌లో మిన్నంటిన ఆందోళనలు : సైన్యం కాల్పుల్లో 208 మంది మృతి
 • సముద్ర జలాల్లోకి చైనా నౌక : తరిమికొట్టిన ఇండియన్‌ నేవీ
 • గుజరాత్‌ పెళ్లిలో నోట్ల వర్షం : వధువు ఊర్లో వరుడు హల్‌చల్‌
 • బ్రీఫ్‌కేస్‌లో డెడ్‌బాడీ : ముంబైలో కలకలం
 • సూడాన్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం : 23 మంది మృతి,130 మందికి గాయాలు
 • నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి : నేడు తెలంగాణలో వర్షాలు
 • వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న 92 వేల మంది : బీఎస్‌ఎన్‌ఎల్‌లో ముగిసిన గడువు
 • 19న ఐపీఎల్‌ ఆక్షన్‌ : వేలానికి 971 మంది ఆటగాళ్లు
 • హైదరాబాద్‌ చేరుకున్న టీమిండియా : 6న వెస్టిండీస్‌తో తొలి టీ20