Today Top News : బుధవారం ప్రధాన వార్తలు @manachannel.in

0
212

నేటి అంతర్జాతీయ,జాతీయ,ప్రాంతీయ వార్తల ముఖ్యాంశాలు

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

 • టిటిడి పాలకమండలి సభ్యులను 29కి పెంచుతూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం
 • ఉగాది నాటికి ఏపీలో 29 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ మంత్రివర్గం ఆమోదం
 • పీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నా : అవకాశమివ్వాలన్న అంజన్‌ కుమార్‌ యాదవ్‌
 • డైరెక్టర్‌ భాగ్యరాజ్‌ వ్యాఖ్యల పట్ల భగ్గుమన్న మహిళా సంఘాలు : ఉపసహంరించుకోవాని ఆందోళన
 • విశాఖలో జీపు బీభత్సం : పలువురికి తీవ్రగాయాలు
 • బైక్‌ను ఢీకొన్న ఆయిల్‌ ట్యాంకర్‌ : కూకట్‌పల్లి వద్ద ఒకరు మృతి
 • ఎల్‌.బి.నగర్‌ వద్ద కారు బీభత్సం : ఆసుపత్రిపాలైన ఇద్దరు మహిళలు
 • సోహినీ సక్సేనాకు పోస్టుమార్టం పూర్తి : కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
 • 10 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి : విచారిస్తున్న గచ్చిబౌలి పోలీసులు
 • కార్మికుల అరెస్టుపై జేఏసీ అభ్యంతరం : ఢిల్లీ వెళ్లే ఆలోచనలో నేతలు
 • రాయపూడిలో నల్లజెండాలతో దళిత రైతుల ఆందోళన : చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిక
 • దిండి రిజర్వాయర్‌లో బాలిక మృతదేహం : స్థానికులను విచారిస్తున్న పోలీసులు
 • రాజ్యసభలో ఎకానమీపై వాడీవేడీ చర్చ : బీజేపీ వల్లనే ఆర్థిక సంక్షోభమన్న విపక్షాలు
 • వెస్టిండీస్‌ టూర్‌ నుండి తప్పుకొన్న ధావన్‌ : సంజూ శాంసన్‌కు అవకాశం
 • దిగ్విజయంగా పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం : ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు
 • కొలువుదీరిన మహారాష్ట్ర అసెంబ్లీ : కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం
 • కొత్త ఎమ్మెల్యేలకు పవార్‌ కుమార్తె స్వాగతం : ఎమ్మెల్యేలకు అజిత్‌ శుభాకాంక్షలు
 • గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్‌ ఠాక్రే : రేపు సాయంత్రం మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం
 • పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌
 • తీహార్‌ జైలుకు రాహుల్‌,ప్రియాంక గాంధీలు : చిదంబరానికి పలకరింపు,ఓదార్పు
 • కడప జిల్లాలో తెలగుతమ్ముళ్ల కొట్లాట : అధినేత చంద్రబాబు ముందే బాహాబాహీ
 • రేపు ఎల్లుండి తెలంగాణ కేబినెట్‌ సమావేశాలు : ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారానిపై చర్చ
 • ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు : హైదరాబాద్‌లో రూ.40కే కేజీ ఉల్లిపాయలు
 • కాసేపట్లో ఏపీ కేబినెట్‌ సమావేశం : కౌలు రైతులను రైతుభరోసా పథకం వర్తింపు
 • ఆపరేషన్‌ చేసుకున్న వారికి ఆర్థిక సాయం : ఆరోగ్య శ్రీ ద్వారా రూ.5 వేలు అందజేత
 • రాజధాని ప్రాంతంలో రేపు చంద్రబాబు పర్యటన : రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేస్తున్న రైతులు
 • పవన్‌ రాయలసీమ పర్యటన ఖరారు : డిసెంబర్‌ 1 నుండి కడప,చిత్తూరుజిల్లాల్లో టూర్‌
 • మంటల్లో చిక్కుకొని ప్రైవేట్‌ బస్సు దగ్ధం : ప్రయాణికులకు తప్పిన ముప్పు
 • వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు : హైదరాబాద్‌లో లీటర్‌ రూ.80
 • హైదరాబాద్‌లో కృష్ణజింక స్వాధీనం : అదుపులో ముగ్గురు నిందితులు
 • ఇంకా దొరకని నవశిశువు : నిందితుల కోసం పోలీసులు గాలింపు
 • నన్ను ఎవరూ బయటకి పంపలేరు : అధ్యక్ష పదవిని వదులుకుంటానన్న నరేశ్‌
 • మహిళల అజాగ్రత్త వల్లే రేప్‌లు,లైంగిక దాడులు : డైరెక్టర్‌ భాగ్యరాజ్‌ వివాదస్పద వ్యాఖ్యలు
 • గడువులోగా ఆస్తుల వివరాలను వెల్లడించండి : ఐఏఎస్‌,ఐపీఎస్‌లకు కేంద్రం ఆదేశం
 • భారీగా తగ్గిన బంగారం ధరలు : రూ.35 వేలకు దిగివచ్చిన 10 గ్రాములు
 • మాలిలో రెండు సైనిక విమానాలు ఢీ : ఇద్దరు సైనికుల మృతి
 • ఐపీఎల్‌ 2020 తర్వాత ధోనీ వీడ్కోలు : మహీ రిటైర్మంట్‌పై జోరుగా ఊహాగానాలు
 • సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్‌ : 80 అడుగుల మహేష్‌ కటౌట్‌