బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం – 15 మంది దుర్మరణం

0
51

మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషనల్ డెస్క్
బంగ్లాదేశ్ లో మంగళవారం తెల్లవారుజామున రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. చిట్టోగామ్ – ఉదయన్ ఎక్స్ ప్రైస్ మరియు డాకా బౌండ్ త్రుణ నిషిత రైళ్లు మండోల్ బాగ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చొటుచేసుకొంది. దీంతో డాకా- చిట్టోగ్రామ్, డాకా – నౌకోలి, చిట్టోగ్రామ్ – షైలెట్ లమధ్య అన్ని రైళ్లను రద్దు చేశారు.