Today Top News : సోమవారం ప్రధాన వార్తలు @manachannel.in

0
44

నేటి అంతర్జాతీయ,జాతీయ,ప్రాంతీయ వార్తల ముఖ్యాంశాలు

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

ఉదయం ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

 • కాచిగూడలో డీకొన్న రెండు రైళ్లు : పలువురికి తీవ్రగాయాలు
 • సిగ్నల్‌ చూసుకోకుండా ఇంటర్‌సిటీని ఢీకొన్న ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ : పక్కకు ఒరిగిన 5 బోగీలు
 • ఎన్డీఏకు శివసేన రాంరాం : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహరచన
 • ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయం : సీడబ్ల్యూసీ,ఎన్సీపీ అత్యవసర సమావేశం
 • రికార్డు స్థాయిలో ఆర్టీసీ సమ్మె : చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలన్న రాజిరెడ్డి
 • మునిసిఫల్‌ పోరుకు ఎంఐఎం సిద్ధం : సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్న అసదుద్దీన్‌ ఒవైసీ
 • తెలుగు రాష్ట్రాల్లో కార్తీకశోభ : భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
 • ఆర్టీసీ జేఏసీ ముట్టడి పిలుపుతో అమ్రత్తం : పోలీసు వలయంలో మినిష్టర్స్‌ క్వార్టర్స్‌
 • ఆర్టీసీ ప్రైవేటీకరణపై నేడు హైకోర్టులో విచారణ : వివరణ ఇవ్వనున్న ప్రభుత్వం
 • కదం తొక్కిన జేఎన్‌యూ స్టూడెంట్స్‌ : ఎక్కడికక్కడే అరెస్ట్‌ చేసిన పోలీసులు
 • కలాం సేవలు మరువలేనివి : విజయవాడలో సేవా అవార్డులను అందజేసిన సీఎం జగన్‌
 • బాలుడిని చితకబాదిన లారీ ఓనర్‌ : హైదరాబాద్‌ అపార్ట్‌మెంట్‌లో భగ్గుమన్న పాతకక్షలు
 • ఒకరి ప్రాణం తీసిన సెల్ఫీ మోజు : మరొకరిని కాపాడిన స్థానికులు
 • మంటల్లో వేరుశనగ పంట దగ్ధం : కన్నీరుమున్నీరైన బాధిత రైతు
 • కోడికూర కోసం కత్తులతో దాడి : అనంతలో ఇద్దరి పరిస్థితి విషమం
 • అయోధ్య తీర్పు తర్వాత జనం సంయమనం : జమ్మూ,యూపీల్లో తెరచుకున్న పాఠశాలలు,కార్యాలయాలు
 • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల భద్రత పెంపు : అయోధ్య తీర్పు నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
 • బుల్‌బుల్‌ తుఫాన్‌తో 20 మంది మృతి : ఆదుకుంటామని మమతకు ప్రధాని మోదీ భరోసా
 • కళింగపట్నం బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతు : కన్నీటి పర్యంతమవుతున్న కుటుంబీకులు
 • కిలో ఉల్లిపాయలు 80 రూపాయలు : మరింత ఘాటెక్కిన ధరలు
 • ఆస్ట్రేలియాను చుట్టేసిన కార్చిచ్చు : ఎమర్జెన్సీ ప్రకటించిన న్యూసౌత్‌ వేల్స్‌ స్టేట్‌
 • లెబనాన్‌లో రోడెక్కిన నిరసనకారులు : ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
 • హెచ్‌1బీ వీసాదారులకు శుభవార్త : లైఫ్‌పార్టనర్‌కు సైతం జాబ్‌ చేసుకునే అవకాశం
 • ఇరగదీసిన దీపక్‌ చాహర్‌ : బంగ్లాను మట్టికరిపించిన భారత్‌