పప్పులాంటి అబ్బాయి..సుద్దపప్పు చిన్నారి…ఈపాట ఏవరిమీదో పాడారో తెలిస్తే అవాక్కు అవుతారు..!!!

0
104

మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో రాంగోపాల్ వర్మ సంచనలనాత్మకమైన పాటలతో సినిమా పరిశ్రమతో పాటు రాజకీయ రంగ నాయకులను సైతం హడలెత్తిస్తున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పై పప్పులాంటి అబ్బాయి..సుద్దపప్పు చిన్నారి…అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. చంద్రబాబుకు కుమారుడిపైనున్న మమకారం, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన పడే ప్రయత్నం ..తాజా అపజయాలతో అతని రాజకీయ పరిస్థితిని సైటర్ గా చూపారు…పూర్తి పాటను ఇక్కడ క్లిక్ చేయండి…

Posted by Busireddigari Amaranathareddy on Sunday, 10 November 2019