Today Top News : శనివారం ప్రధాన వార్తలు @manachannel.in

0
24
advertisment

నేటి అంతర్జాతీయ,జాతీయ,ప్రాంతీయ వార్తల ముఖ్యాంశాలు

మనఛానల్‌ న్యూస్‌ – న్యూస్‌ రీల్‌

ఉదయం ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

 • షియావక్ఫ్‌బోర్డు పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీం : రామ్‌లల్లా,విరాజ్‌మాన్‌లకు అనుకూలం
 • అయోధ్య సహా యూపీలో భారీ భద్రత : సుప్రీం తీర్పుపై హై అలర్ట్‌
 • ఐదుగురు జడ్జిలకు భారీ భద్రత : ప్రధాన న్యాయమూర్తికి జెడ్‌ఫ్లస్‌ కేటగిరీ
 • తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలి మోదీ : సంయమనం పాటించాలన్న మోహన్‌ భగవత్‌
 • పాతబస్తీలో అక్టోపస్‌ బలగాలు : సమావేశమైన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌
 • ఎస్సీ,డీఎస్పీలతో సమావేశం : అప్రమత్తంగా ఉండాలన్న ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
 • 11 వరకు సెలవులు ప్రకటించిన యూపీ,కేరళ రాష్ట్రాలు
 • ఛలో ట్యాంక్‌బండ్‌కు అనుమతులు నిరాకరణ : జిల్లాల్లో ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్ట్‌
 • ఛలోట్యాంక్‌బండ్‌కు అఖిపక్ష పార్టీల మద్ధతు : కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల అరెస్ట్‌
 • ట్యాంక్‌బండ్‌పై నిషేధాజ్ఞలు : ట్రాఫిక్‌ను మళ్లించిన పోలీసు అధికారులు
 • చిత్తూరురోడ్డు ప్రమాదంలో 12కు చేరిన మృతులు : సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌
 • ఏపీలో పెరిగిన ఇసుక సరఫరా : నాుగురోజుల్లో 3 టన్నుల వెలికితీత
 • ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లీష్‌ తప్పనిసరి : సామాన్య విద్యార్థులకు ఉపయోగమన్న మంత్రి సురేష్‌
 • కోనసీమ తరహాలో వ్యవసాయాభివృద్ధి : రైతులకు చేయూతనిస్తామన్న కేటీఆర్‌
 • కర్తార్‌పూర్‌కు చేరుకున్న మోదీ : మరికాసేపట్లో కారిడార్‌ ప్రారంభం
 • కర్తార్‌పూర్‌కు పూనమ్‌ కౌర్‌ : పాక్‌తో సత్ససంబంధాలపై ఆశాభావం
 • సోనియాగాంధీ కుటుంబాన్ని కేంద్రం షాక్‌ : భద్రత కుదింపు,జెడ్‌ఫ్లస్‌ కేటాయింపు
 • దేవేంద్ర ఫడ్నవీస్‌ రాజీనామా : సరికొత్త మలుపు తిరిగిన మహారాజకీయం
 • మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రతిష్టంభన : గవర్నర్‌ కోర్టులో బంతి
 • మమ్మల్ని అంతం చేయాలని చూస్తున్నారు : అమిత్‌ షాపై ఉద్ధవ్‌  ఠాక్రే విమర్శలు
 • పశ్చిమ బెంగాల్‌ను ఎవ్వరూ ఏమీ చేయలేరన్న మమత : శాస్త్ర,సాంకేతిక రంగంలో ముందున్నామన్న సీఎం
 • కాషాయం వలకు చిక్కనన్న రజనీకాంత్‌ : తాను అభీష్టానుసారంగానే రాజకీయ ప్రవేశం
 • నెఫ్ట్‌ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వద్దు : బ్యాంకులకు ఆర్‌బీఐ సూచన
 • ట్రంప్‌కు 2 మిలియన్‌ డాలర్ల ఫైన్‌ : న్యూయార్క్‌ కోర్టు ఆదేశం