సూరత్ కోర్టుకు రేపు రాహుల్

0
22
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధి గురువారం గుజరాత్ లోని సూరత్ కోర్టుకు హాజరుకానున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదిని దొంగగా చిత్రికరించి మాట్లాడడంపై కొంత మంది బిజెపి నేతలు రాహుల్ పై పోలీస్ స్టేషన్ లో కేసు దాఖలు చేయగా ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి స్పందించిన కోర్టు ఆయనకు నోటిసులు జారీ చేసింది. రాహుల్ అక్టోబర్10వతేదిన సూరత్ కోర్టుకు హాజరు కానున్నారుు. అలాగే రాహుల్ గాంధి మరో క్రిమినల్ కేసులో శుక్రవారం అహ్మాదాబాద్ కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో రాహుల్ గాంధి గురు,శుక్రవారాలలో గుజరాత్ లో కోర్టు కేసులకు హాజరు కానున్నారు.